భావంతోనే ఉన్నావా తత్వంతోనే ఉన్నావా
వేదంతోనే ఉన్నావా జ్ఞానంతోనే ఉన్నావా
ఆలోచనతోనే ఉండలేక భావాలనే యోచిస్తున్నావా
అనర్థాలతోనే ఉండలేక తత్వాలనే యోచిస్తున్నావా
భావాల తత్వంతోనే జీవిస్తే సమస్త జీవుల యోగ క్షేమములు తెలిసే || భావంతోనే ||
భావం బంధాల స్వభావం తత్వం నాదాల స్వరాగం
వేదం జీవుల సంభాషణం జ్ఞానం స్వరాల గమనం
భావం దైవత్వ దేహం తత్వం అద్వైత్వ రూపం
వేదం జీవత్వ అంశం జ్ఞానం అర్థాంశ సంబోధం
నీ ఆలోచన భావాలతో కలిసేలా ప్రకృతిని పరిశోధించవా || భావంతోనే ||
జీవం అనంత ఆత్మం రూపం అద్భుత ధాత్మం
దైవం సర్వాంత భావం దేహం విశ్వాంత తత్వం
జీవం అవధూత భావం రూపం పరధూత తత్వం
దైవం అంతర్గత వేదం దేహం అంతరంగ జ్ఞానం
నీ ఆలోచన తత్వాలతో కలిసేలా ప్రకృతిని పర్యవేక్షించవా || భావంతోనే ||

No comments:
Post a Comment