Friday, January 31, 2020

సమయమా సమ్మతమా - స్వయంభువమా స్వయంకృతమా

సమయమా సమ్మతమా
సమన్వయమా సమయోచితమా

సద్భావమా సద్గుణమా
సందర్భమా సంభాషణమా

సత్యత్వమా సంపూర్ణమా
సందేశమా సమానత్వమా

సహచరణమా సహకారమా
సహాయమా సంభాషితమా 

సమాధానమా సంభావనమా
సంతోషత్వమా సంధ్యావనమా

సౌభాగ్యమా సౌశీల్యమా
సౌజన్యమా సౌందర్యమా

సౌకర్యమా సంజ్ఞానమా
సోపానమా సౌదాయకమా

సామ్రాజ్యమా సామర్థ్యమా
స్వరాజ్యమా స్వాతంత్య్రమా

స్వచ్ఛతమా స్వస్థతమా
సుఖత్వమా సువాసనమా

సంచలనమా సంచారణమా
సమాజమా సామరస్యతమా

సుభాషితమా సుభద్రమా
సులోచనమా సుప్రభాతమా

సుగంధమా సువర్ణమా
సుగుణమా సుకార్యమా

సునందమా సుజనమా
సుదేహమా సుదాంతమా

సాగరమా సంకీర్తనమా
సిద్ధాంతమా సదృశ్యమా

సమస్యమా సమరమా
సమీపమా సమానమా

సమస్తమా సమాప్తమా
సంపూజ్యమా సంభారమా

సంసారమా సంచారమా
సంపాతమా సంపాదనమా

సమావేశమా సన్నివేశమా
సంగమమా సంయోగమా

సంబంధమా సమ్మేళనమా
సంభూతమా సంయోజనమా

సంకీర్ణమా సంకేతమా
సంబరమా స్వర్గప్రదమా

సుజాతమా సుదీర్ఘమా
సుచిత్రమా సుచరణమా

సంఘటనమా సంఘర్షణమా
సంకలనమా సమీకరణమా

సంగీతమా సంగాత్రమా
సాహిత్యమా సాంగత్యమా

సుకంఠమా సుగాత్రమా
స్వరాగమా సవరణమా

సుందరమా సుచరితమా
సుదర్శనమా సుజాతకమా

సూర్యాశ్మమా సూర్యాహ్వమా
సూర్యోదయమా సూర్యోస్తయమా

--

స్వయంభువమా స్వయంకృతమా
స్వయంకృషమా స్వయంధారణమా

స్వయంకృపమా స్వయంత్యాగమా
స్వయంభవ్యమా స్వయంధ్యానమా

స్వయంపోషణమా స్వయంకార్యమా
స్వయంత్రయమా స్వయంకాలమా

స్వయంతేజమా స్వయంకాంతమా
స్వయంరూపమా స్వయంభావమా

స్వయంవేదమా స్వయందైవమా
స్వయంతత్వమా స్వయంజీవమా

స్వయంపూర్వమా స్వయంశూన్యమా
స్వయంశాంతమా స్వయంప్రదేశమా

స్వయంజననమా స్వయంమరణమా
స్వయంజీవనమా స్వయంకారణమా

--

No comments:

Post a Comment