ఇంద్రుడివో చంద్రుడివో
సూర్యుడివో శౌర్యుడివో
వీరుడవో ధీరుడవో
అమరేంద్రుడవో బ్రంహేంద్రుడవో
నిరంతరం నీవే ఉదయించెదవో
అనంతరం నీవే జీవించెదవో
ప్రతి క్షణం ప్రకృతిలోనే ఉద్భవించే విశ్వాకృతివో || ఇంద్రుడివో ||
సూర్యుడివో శౌర్యుడివో
వీరుడవో ధీరుడవో
అమరేంద్రుడవో బ్రంహేంద్రుడవో
నిరంతరం నీవే ఉదయించెదవో
అనంతరం నీవే జీవించెదవో
ప్రతి క్షణం ప్రకృతిలోనే ఉద్భవించే విశ్వాకృతివో || ఇంద్రుడివో ||
No comments:
Post a Comment