మధురం మధురం అతిమధురం ప్రకృతి రూపం
మధురం మధురం అతిమధురం ఆకృతి రూపం
మధురాతి మధురం నీ సౌందర్యం
మధురాతి మాధుర్యం నీ శృంగారం
మధురాతి మధుర మనోహరం నీ వయ్యారం
మధురాతి మధుర మనోగతం నీ రమణీయం || మధురాతి ||
మధుర మాణిక్యం నీ సొగసు సహజత్వం
మధుర చాణిక్యం నీ మనసు స్వభావత్వం
మధుర మాన్యతం నీ వలపు వర్ణనం
మధుర సత్యతం నీ ధారపు చందనం
మధుర సుందర సుచరితం నీ అనురాగం
మధుర సుంతర సుభరితం నీ అనుబంధం || మధురాతి ||
మధుర కళ్యాణం నీ వయసు శుభారంభం
మధుర ప్రావీణ్యం నీ అరసు శోభానందం
మధుర పర్యావరణం నీ గమన తేనీయం
మధుర పత్రహరితం నీ ప్రవాహ పానీయం
మధుర నందన సువర్ణం నీ అభినయం
మధుర చందన సుగంధం నీ అభినందనం || మధురాతి ||
మధురం మధురం అతిమధురం ఆకృతి రూపం
మధురాతి మధురం నీ సౌందర్యం
మధురాతి మాధుర్యం నీ శృంగారం
మధురాతి మధుర మనోహరం నీ వయ్యారం
మధురాతి మధుర మనోగతం నీ రమణీయం || మధురాతి ||
మధుర మాణిక్యం నీ సొగసు సహజత్వం
మధుర చాణిక్యం నీ మనసు స్వభావత్వం
మధుర మాన్యతం నీ వలపు వర్ణనం
మధుర సత్యతం నీ ధారపు చందనం
మధుర సుందర సుచరితం నీ అనురాగం
మధుర సుంతర సుభరితం నీ అనుబంధం || మధురాతి ||
మధుర కళ్యాణం నీ వయసు శుభారంభం
మధుర ప్రావీణ్యం నీ అరసు శోభానందం
మధుర పర్యావరణం నీ గమన తేనీయం
మధుర పత్రహరితం నీ ప్రవాహ పానీయం
మధుర నందన సువర్ణం నీ అభినయం
మధుర చందన సుగంధం నీ అభినందనం || మధురాతి ||
No comments:
Post a Comment