బహుమానం ఇచ్చేదెవరు
పురస్కారం అందించేదెవరు
సత్కారం చేసేదెవరు
సన్మానం గౌరవించేదెవరు
విభూషణం ధరించేదెవరు
అలంకరణం అర్పించేదెవరు
దేహ కృషికి మనోహరమైన అనుభూతి కల్పించేదెవరు || బహుమానం ||
బహుమతిగా శ్రమించిన మనస్సుకు అలసట తీరేదెప్పుడు
ప్రాణమతిగా కృషించిన వయస్సుకు ప్రయాస ఆగేదెప్పుడు
బహుజనులకై సహకారం అందించిన ఆయుస్సుకు ఊరట కలిగేదెప్పుడు
బహుసేనులకై సంతోషం పండించిన మేధస్సుకు ఆర్భాటం నిలిచేదెప్పుడు
మహానుభావుల మేధస్సులను నిలుపుకోవాలి గౌరవంగా సత్కరించుకోవాలి || బహుమానం ||
జాణమతిగా శ్రమించిన దేహస్సుకు ఆరాటం అంతరించేదెప్పుడు
సేనమతిగా కృషించిన శ్రేయస్సుకు అలజడి శాంతించేదెప్పుడు
పరమతిగా విజ్ఞానం సంభాషించిన తేజస్సుకు అనర్థం నశించేదెప్పుడు
వేదమతిగా వేదాంతం బోధించిన ఛందస్సుకు అపకారం తొలిగేదేప్పుడు
మహానీయుల దేహస్సులను ఆదుకోవాలి ఆనందంగా ఆరాధించుకోవాలి || బహుమానం ||

No comments:
Post a Comment