ఇదేనా రామరాజ్యం
ఇదేనా రాజ్యాంగం
ఇదేనా భారతీయం
ఇదేనా సామ్రాజ్యం
ఇదేనా భారతరాజ్యం
ఇదేనా ప్రభుత్వరాజ్యం
మంచి మనుషులనే కాదు మంచి తనాన్ని కూడా మార్చేను మన రాజ్యంగం
మంచి మనుగడనే కాదు మనిషి మానవత్వాన్ని కూడా మార్చేను మన రాజ్యం || ఇదేనా ||
ఎందరో మహానుభావులు కలలుగన్న మన ప్రదేశం కథలలో కూడా నిలువలేదు
ఎందరో మహానీయుల నాయకులున్నా మన ప్రదేశం చరిత్రలో కూడా చేరలేదు
ఎందరో మహర్షులు ఎదుగుతున్న మన ప్రదేశం పాఠ్యాంశాలలో కూడా నోచుకోలేదు
ఎందరో మహాత్ములు ఒదుగుతున్న మన ప్రదేశం గ్రంథాలలో కూడా ముద్రించలేదు || ఇదేనా ||
ఎందరో ఉపాధ్యాయులు బోధిస్తున్నా మన ప్రదేశం ఉన్నత స్థాయిలో కూడా చేరుకోలేదు
ఎందరో బౌద్దులు ఉపదేశిస్తున్నా మన ప్రదేశం అత్యున్నత గౌరవాన్ని కూడా పొందలేదు
ఎందరో మేధావులు శ్రమించిపోతున్నా మన ప్రదేశం ప్రపంచ గమ్యాన్ని తలచలేదు
ఎందరో శ్రామికులు నశించిపోతున్నా మన ప్రదేశం విశ్వ ప్రశాంతతను గమనించలేదు || ఇదేనా ||

No comments:
Post a Comment