సరిగమల స్వరాలను స్మరించవా ప్రభూ
పదనిసల పదాలను సవరించవా ప్రభూ
సంగీతాల గీతాలను స్వరించవా ప్రభూ
సంగాత్రాల గాత్రాలను శృతించవా ప్రభూ
గానాల గమకాలను గమనించవా ప్రభూ
గేయాల గద్యాలను ఘనించవా ప్రభూ
సంగీతం స్వర సాహిత్య గీతాల స్వరార్థమే ప్రభూ
సంగాత్రం పద పాండిత్య గాత్రాల పదార్థమే ప్రభూ || సరిగమల ||
ఉదయించు స్వరములను ఉద్భవించు శృతులను స్వరమే పలికించేను
ఉద్ఘట్టించు నాదాలను ఉత్కంటించు గాత్రాలను స్వరమే అధిరోహించేను
పరిశోధించు స్వరాలను పర్యవేక్షించు శృతులను స్వరమే పరిభ్రమించేను
పరిశీలించు నాదాలను పరిగణించు గాత్రాలను స్వరమే పరాక్రమించేను || సరిగమల ||
అనుకరించు స్వరాలను అపేక్షించు శృతులను స్వరమే సవరించేను
అతిశయించు నాదాలను ఆజ్ఞాపించు గాత్రాలను స్వరమే సంధించేను
అతిక్రమించు స్వరాలను ఆవహించు శృతులను స్వరమే అభీష్టించేను
అపహరించు నాదాలను అలసటించు గాత్రాలను స్వరమే అలవరించేను || సరిగమల ||

No comments:
Post a Comment