కవి రాజకే అందని కవి కీర్తివో
కవి తేజకే అందని కవి ఖ్యాతివో
కవి రచనకే అందని కవి చరణానివో
కవి కీర్తనకే అందని కవి చాతుర్యానివో
కవి ఉషస్సుకే అందని కవి శ్రేయస్సువో
కవి మేధస్సుకే అందని కవి వచస్సువో
కవిగా మిగిలిపోయే నీ ధ్యాసలో కవితే శ్యాసగా చేరిపోయేనులే || కవి రాజకే ||
కవి జీవితం ఒక పరిశోదయం
కవి జీవనం ఒక ప్రాణోదయం
కవి గమనం ఒక విశ్వోదయం
కవి చలనం ఒక సర్వోదయం
కవి భ్రమణం ఒక దివ్యోదయం
కవి స్మరణం ఒక సత్యోదయం
కవి నయనం ఒక నవోదయం
కవి వినయం ఒక విద్యోదయం
కవి భాషణం ఒక భావోదయం
కవి భూషణం ఒక తత్వోదయం
కవి దర్శనం ఒక శ్వాసోదయం
కవి విశ్వాసం ఒక ధ్యాసోదయం || కవి రాజకే ||
కవి లిఖితం ఒక పూర్ణోదయం
కవి సహితం ఒక పుష్పోదయం
కవి కరుణం ఒక అరుణోదయం
కవి మరణం ఒక మహోదయం
కవి కథనం ఒక జీవోదయం
కవి శపథం ఒక దైవోదయం
కవి సుందరం ఒక సుధోదయం
కవి మధురం ఒక మధురోదయం
కవి శోభనం ఒక శుభోదయం
కవి ఈశ్వరం ఒక శంభోదయం
కవి పఠనం ఒక పాఠ్యోదయం
కవి బోధనం ఒక బాల్యోదయం || కవి రాజకే ||
కవి తేజకే అందని కవి ఖ్యాతివో
కవి రచనకే అందని కవి చరణానివో
కవి కీర్తనకే అందని కవి చాతుర్యానివో
కవి ఉషస్సుకే అందని కవి శ్రేయస్సువో
కవి మేధస్సుకే అందని కవి వచస్సువో
కవిగా మిగిలిపోయే నీ ధ్యాసలో కవితే శ్యాసగా చేరిపోయేనులే || కవి రాజకే ||
కవి జీవితం ఒక పరిశోదయం
కవి జీవనం ఒక ప్రాణోదయం
కవి గమనం ఒక విశ్వోదయం
కవి చలనం ఒక సర్వోదయం
కవి భ్రమణం ఒక దివ్యోదయం
కవి స్మరణం ఒక సత్యోదయం
కవి నయనం ఒక నవోదయం
కవి వినయం ఒక విద్యోదయం
కవి భాషణం ఒక భావోదయం
కవి భూషణం ఒక తత్వోదయం
కవి దర్శనం ఒక శ్వాసోదయం
కవి విశ్వాసం ఒక ధ్యాసోదయం || కవి రాజకే ||
కవి లిఖితం ఒక పూర్ణోదయం
కవి సహితం ఒక పుష్పోదయం
కవి కరుణం ఒక అరుణోదయం
కవి మరణం ఒక మహోదయం
కవి కథనం ఒక జీవోదయం
కవి శపథం ఒక దైవోదయం
కవి సుందరం ఒక సుధోదయం
కవి మధురం ఒక మధురోదయం
కవి శోభనం ఒక శుభోదయం
కవి ఈశ్వరం ఒక శంభోదయం
కవి పఠనం ఒక పాఠ్యోదయం
కవి బోధనం ఒక బాల్యోదయం || కవి రాజకే ||
No comments:
Post a Comment