సౌజన్యమా సౌభాగ్యమా
సౌహిత్యమా సౌమ్యతమా
సద్భావమా సద్గుణమా
సౌరభ్యమా సౌశీల్యమా
సుశీలమా సుహితమా
సుగంధమా సువర్ణమా
సౌందర్యమా సౌకుమార్యమా
సంభూతమా సంభావితమా
సుమ భావాల పదాలకు సమన్వయమా
సుమ తత్వాల పదాలకు సమయోచితమా || సౌజన్యమా ||
పదాలలో కలిగే పదార్ధం పరమ పావనమా
పదాలతో తెలిసే పరమార్థం పరమ పవిత్రమా
పదాలలో ఎదిగే వేదం పరమ వేదాంతమా
పదాలతో ఒదిగే జ్ఞానం పరమ విద్యాంశమా
పదాలలో నిలిచే పర అర్థం పరమ సాత్వికమా
పదాలతో తలిచే పర అర్థం పరమ సాధుత్వమా || సౌజన్యమా ||
పరిశుద్ధమైన సుగంధం సుమధుర పదాల సమన్వితమా
పరిశుభ్రమైన సువర్ణం సుమధుర పదాల సమైక్యతమా
మనోహరమైన మధురం పదాలలో దాగిన సద్భావమా
మనోగతమైన మాధుర్యం పదాలలో నిండిన సద్గుణమా
అమృతమైన అభిమానం పదాలలో చేరిన ఆకర్షణమా
మాతృత్వమైన అనురాగం పదాలలో తేరిన ప్రకర్షణమా || సౌజన్యమా ||

No comments:
Post a Comment