వేదాంతమా సిద్ధాంతమా
బుద్ధాంతమా బౌద్ధాంతమా
ప్రతి జీవిలో ప్రకృతి శాస్త్రీయమా
ప్రతి శ్వాసలో ప్రకృతి పరిశోధనమా
జీవించుటలో సిద్ధాంతమే మహా వేద బుద్ధాంతమా || వేదాంతమా ||
బుద్ధాంతమా బౌద్ధాంతమా
ప్రతి జీవిలో ప్రకృతి శాస్త్రీయమా
ప్రతి శ్వాసలో ప్రకృతి పరిశోధనమా
జీవించుటలో సిద్ధాంతమే మహా వేద బుద్ధాంతమా || వేదాంతమా ||
No comments:
Post a Comment