హర హర దేవ ఓ మహాదేవ
హర హర జీవ ఓ మహాదేవ
శంభో శంకర ఓ మహాదేవ
శంభో ఈశ్వర ఓ మహాదేవ
లయకార రూప శివ శుభంకరా
ఓంకార రూప శివ శుభ శంకరా
శరణం నిలయం సర్వం ప్రశాంతం ఓ మహాదేవ || హర ||
హరి నామ స్మరణం హరి హర దైవం
హరి రూప గమనం హరి హర చరణం
హరి దేహ భావం హరి హర జీవం
హరి నాద తత్వం హరి హర సత్యం
హరి వేద జ్ఞానం హరి హర విజయం
హరి ధ్యాన కాలం హరి హర శాంతం || హర ||
హరి గాన గీతం హరి హర సంగీతం
హరి గీత గాత్రం హరి హర సంగాత్రం
హరి రాజ క్షేత్రం హరి హర శరణం
హరి ధాత నేత్రం హరి హర అభయం
హరి జన నేస్తం హరి హర కాంతం
హరి జల శేషం హరి హర ప్రాంతం || హర ||
హర హర జీవ ఓ మహాదేవ
శంభో శంకర ఓ మహాదేవ
శంభో ఈశ్వర ఓ మహాదేవ
లయకార రూప శివ శుభంకరా
ఓంకార రూప శివ శుభ శంకరా
శరణం నిలయం సర్వం ప్రశాంతం ఓ మహాదేవ || హర ||
హరి నామ స్మరణం హరి హర దైవం
హరి రూప గమనం హరి హర చరణం
హరి దేహ భావం హరి హర జీవం
హరి నాద తత్వం హరి హర సత్యం
హరి వేద జ్ఞానం హరి హర విజయం
హరి ధ్యాన కాలం హరి హర శాంతం || హర ||
హరి గాన గీతం హరి హర సంగీతం
హరి గీత గాత్రం హరి హర సంగాత్రం
హరి రాజ క్షేత్రం హరి హర శరణం
హరి ధాత నేత్రం హరి హర అభయం
హరి జన నేస్తం హరి హర కాంతం
హరి జల శేషం హరి హర ప్రాంతం || హర ||
No comments:
Post a Comment