ప్రతి జీవికి సౌహిత్యంగా సాగెదవా
ప్రతి జీవికి ఆదర్శంగా ఉండెదవా
ప్రతి జీవికి ఐశ్వర్యంగా ఒదిగెదవా
ప్రతి జీవికి ఆనందంగా నిలిచెదవా
ప్రతి జీవికి అపూర్వమై విశ్వంతో ప్రయాణించెదవా || ప్రతి జీవికి ||
ప్రతి జీవికి ఆదర్శంగా ఉండెదవా
ప్రతి జీవికి ఐశ్వర్యంగా ఒదిగెదవా
ప్రతి జీవికి ఆనందంగా నిలిచెదవా
ప్రతి జీవికి అపూర్వమై విశ్వంతో ప్రయాణించెదవా || ప్రతి జీవికి ||
No comments:
Post a Comment