కాలమా నీలో దాగినది ఏమిటి తెలుపవా ఏనాటికి
కాలమా నీలో నిండినది ఏమిటి తెలుపవా ఏనాటికి
కాలమా నీలో నిలిచినది ఏమిటి తెలుపవా ఏనాటికి
కాలమా నీలో తపించినది ఏమిటి తెలుపవా ఏనాటికి
నిన్ను చేరినది నీలోనే దాగినది తెలుపవా ఏనాటికి
నిన్ను తాకినది నీలోనే నిండినది తెలుపవా ఏనాటికి
నిన్ను తలచినది నీలోనే నిలిచినది తెలుపవా ఏనాటికి
నిన్ను పిలిచినది నీలోనే తపించినది తెలుపవా ఏనాటికి || కాలమా ||
కాలమై నీవు జీవించుటలో అనూహ్య కారుణం ఏమిటో
కాలమై నీవు ప్రయాణించుటలో అపూర్వ సహనం ఏమిటో
కాలమై నీవు సాగుటలో అమోఘ నిర్వచనం ఏమిటో
కాలమై నీవు ఎదుగుటలో అమృత చరణం ఏమిటో
కాలమై నీవు ఒదుగుటలో అదృశ్య భావనం ఏమిటో
కాలమై నీవు నడుచుటలో ఆదేశ సమాచారం ఏమిటో || కాలమా ||
కాలమై నీవు ఉదయించుటలో అనంత విజ్ఞానం ఏమిటో
కాలమై నీవు సమీపించుటలో అపార అధ్యాయనం ఏమిటో
కాలమై నీవు ధ్యానించుటలో అసంఖ్య విధానం ఏమిటో
కాలమై నీవు గమనించుటలో అనేక విశేషణం ఏమిటో
కాలమై నీవు అనుభవించుటలో ఆనంద పరిమళం ఏమిటో
కాలమై నీవు అనుగ్రహించుటలో అత్యంత పర్యావరణం ఏమిటో || కాలమా ||

No comments:
Post a Comment