శృతి రాగం తరిగింది జలం కురిపించవా ప్రభూ
స్వర నాదం అరిగింది వర్షం అర్పించవా ప్రభూ
గీత గాత్రం వణికింది నాదం స్పందించవా ప్రభూ
గాన గేయం అదిరింది రాగం మ్రోగించవా ప్రభూ
జల తరంగాలే సరిగమలను సమర్పించింది శృతించవా ప్రభూ ప్రభూ
జల వలయాలే పదనిసలను సవరించింది స్వరించవా ప్రభూ ప్రభూ || శృతి ||
సంగీతం జల ప్రవాహ జలపాత గాన గీత సాహిత్య కావ్యం
సంకీర్ణం జల ప్రభూత జలాశయ గేయ గాత్ర పాండిత్య కీర్తనం
సద్భావం జీవ భావాల శ్వాస నాదాల శృతి స్వరాగం
సందర్భం జీవ తత్వాల శ్వాస రాగాల స్వర ప్రయాసం || శృతి ||
సరిగమ గమనం ధ్యాస ప్రభావాల సమన్వయ గీతం
పదనిస మననం ధ్యాస ప్రవాహాల సమన్విత గాత్రం
సంభాషితం సరిగమల సద్భావతీయ గంగా ప్రవాహం
సంబోధితం పదనిసల సందర్భతీయ గంగా ప్రభావం || శృతి ||

No comments:
Post a Comment