హితం మారుతున్నది నేటి కాలమున
సత్యం మార్చుకున్నది నేటి సమయాన
వేదం తరుగుతున్నది నేటి కాలమున
నాదం తపించుతున్నది నేటి సమయాన
కార్యం ప్రయాసపడుతున్నది నేటి కాలమున
జ్ఞానం పరిశోధింపబడుతున్నది నేటి సమయాన || హితం ||
ఉన్నతమై ఉన్నా కాలం అవినీతిగా చేరుతున్నది
ప్రముఖమై ఉన్నా సమయం అనర్థంగా సాగుతున్నది
నిస్స్వార్ధమై ఉన్నా కాలం స్వార్థంతో ఎదుగుతున్నది
నిశ్చలమై ఉన్నా సమయం ఆరాటంతో ప్రయాణిస్తున్నది || హితం ||
సుగుణమై ఉన్నా కాలం వ్యర్థాలతో నడిపిస్తున్నది
పరమార్థమై ఉన్నా సమయం అర్ధాంతంతో కదులుతున్నది
దైవత్వమై ఉన్నా కాలం దారిద్రముతో వెళ్ళుతున్నది
సత్యత్వమై ఉన్నా సమయం దౌర్భాగ్యంతో వస్తున్నది || హితం ||

No comments:
Post a Comment