ఎలా జీవించాలో తెలుసుకుంటే ఎంత కాలం జీవించాలో తెలిసేనంటా
ఎవరితో జీవించాలో తెలుసుకుంటే ఎంతగా ఎలా ఎదగాలో తెలిసేనంటా
ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసుకుంటే ఎవరితో ఎలా జీవించాలో తెలిసేనంటా
ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకుంటే ఎవరితో ఎలా స్పందించాలో తెలిసేనంటా
ఎవరెవరో ఎందరో ఎక్కడెక్కడో ఎలాగైతే అలా జీవిస్తూనే ఉంటారు
ఎవరెవరో ఎందరో ఇక్కడిక్కడే ఇలాగే (ఎప్పటికీ) జీవిస్తూనే ఉంటారు || ఎలా ||
జీవించాలి మనమందరం జీవించాలి ప్రశాంతంగా జీవించాలి
జీవించాలి మనమందరం జీవించాలి ప్రభూతంగా జీవించాలి
జీవించాలి మనమందరం జీవించాలి ప్రజ్ఞానంగా జీవించాలి
జీవించాలి మనమందరం జీవించాలి ప్రతేజంగా జీవించాలి
జీవించాలి మనమందరం జీవించాలి పరిశోధనగా జీవించాలి
జీవించాలి మనమందరం జీవించాలి పర్యవేక్షణగా జీవించాలి || ఎలా ||
జీవించాలి మనమందరం జీవించాలి ప్రభాతంగా జీవించాలి
జీవించాలి మనమందరం జీవించాలి ప్రమాణంగా జీవించాలి
జీవించాలి మనమందరం జీవించాలి ప్రావీణ్యంగా జీవించాలి
జీవించాలి మనమందరం జీవించాలి ప్రాచూర్యంగా జీవించాలి
జీవించాలి మనమందరం జీవించాలి పర్యావరణంగా జీవించాలి
జీవించాలి మనమందరం జీవించాలి పత్రహరితంగా జీవించాలి || ఎలా ||

No comments:
Post a Comment