ఈ ఉషస్సు కిరణాలు మేధస్సుకు స్మరణాలు
ఈ తేజస్సు కిరణాలు దేహస్సుకు సుగుణాలు
ఈ అహస్సు కిరణాలు మనస్సుకు సంతోషాలు
ఈ రేతస్సు కిరణాలు వయస్సుకు సద్భావాలు
ఈ రజస్సు కిరణాలు ఆయుస్సుకు అదరాలు
ఈ ప్రభస్సు కిరణాలు శ్రేయస్సుకు ఆచరణాలు
ఈ జ్యోతిస్సు కిరణాలు వచస్సుకు అదరాలు
ఈ సరస్సు కిరణాలు ఛందస్సుకు ఉత్కంఠాలు
ఈ సూర్యోదయ కిరణాలు జగతికి కాల చక్రాలు
ఈ అరుణోదయ కిరణాలు శాంతికి వేద నాదాలు
అనంత సూర్య కిరణాలు సృష్టికి సర్వ కార్యాలు || ఈ ఉషస్సు ||
సూర్యోదయమే మహా జగతికి స్వాగతం
మహోదయమే మహా జగతికి ఆహ్వానం
శుభోదయమే మహా ప్రకృతికి వందనం
సర్వోదయమే మహా ప్రకృతికి నమస్కారం
నవోదయమే మహా విశ్వతికి పురస్కారం
దివ్యోదయమే మహా విశ్వతికి సంస్కారం || ఈ ఉషస్సు ||
కాంతి కిరణమే మహా జగతికి అభిజ్ఞం
శాంతి కిరణమే మహా జగతికి అఖిలం
జ్యోతి కిరణమే మహా ప్రకృతికి జాగృతం
స్వాతి కిరణమే మహా ప్రకృతికి జన్మతం
నాభి కిరణమే మహా విశ్వతికి ప్రతేజం
నార కిరణమే మహా విశ్వతికి ప్రశాంతం || ఈ ఉషస్సు ||
ఈ తేజస్సు కిరణాలు దేహస్సుకు సుగుణాలు
ఈ అహస్సు కిరణాలు మనస్సుకు సంతోషాలు
ఈ రేతస్సు కిరణాలు వయస్సుకు సద్భావాలు
ఈ రజస్సు కిరణాలు ఆయుస్సుకు అదరాలు
ఈ ప్రభస్సు కిరణాలు శ్రేయస్సుకు ఆచరణాలు
ఈ జ్యోతిస్సు కిరణాలు వచస్సుకు అదరాలు
ఈ సరస్సు కిరణాలు ఛందస్సుకు ఉత్కంఠాలు
ఈ సూర్యోదయ కిరణాలు జగతికి కాల చక్రాలు
ఈ అరుణోదయ కిరణాలు శాంతికి వేద నాదాలు
అనంత సూర్య కిరణాలు సృష్టికి సర్వ కార్యాలు || ఈ ఉషస్సు ||
సూర్యోదయమే మహా జగతికి స్వాగతం
మహోదయమే మహా జగతికి ఆహ్వానం
శుభోదయమే మహా ప్రకృతికి వందనం
సర్వోదయమే మహా ప్రకృతికి నమస్కారం
నవోదయమే మహా విశ్వతికి పురస్కారం
దివ్యోదయమే మహా విశ్వతికి సంస్కారం || ఈ ఉషస్సు ||
కాంతి కిరణమే మహా జగతికి అభిజ్ఞం
శాంతి కిరణమే మహా జగతికి అఖిలం
జ్యోతి కిరణమే మహా ప్రకృతికి జాగృతం
స్వాతి కిరణమే మహా ప్రకృతికి జన్మతం
నాభి కిరణమే మహా విశ్వతికి ప్రతేజం
నార కిరణమే మహా విశ్వతికి ప్రశాంతం || ఈ ఉషస్సు ||
No comments:
Post a Comment