జీవ స్థితిలో విశ్వ స్థితి కలగాలనే ఆత్మ స్థితి లక్ష్యం
విశ్వ విజ్ఞాన ఆత్మ స్థితిని విశ్వ ధ్యాసగా చేసుకో
విశ్వ ధ్యాసలో కలిగే విశ్వ తత్వాలే విశ్వ స్థితి భావాలు
ఆత్మ తత్వం శ్వాసలో లీనమై జీవ తత్వంతో విశ్వ స్థితిగా మారును
విశ్వ స్థితి భావాలతో జీవించే వారు విశ్వ విజ్ఞాన మహర్షులు
No comments:
Post a Comment