పంచ భూతాలలో ఆత్మ ఆవేదనల అద్వైత భావాలు ఉన్నాయి
మహా వేదాంత తత్వ వేత్తలకు అద్వైత భావాలు కలుగుతాయి
అద్వైత వేదాంతము విశ్వ స్థితులలో ఉన్న మహా తత్వములు
తన వేదాంతము తనలోనే ఉండిపోయే మహా విజ్ఞాన సారాంశము
విశ్వ విజ్ఞాన అన్వేషణలో చివరి పరం పరలలో కలిగే భావన తత్వం
No comments:
Post a Comment