Wednesday, February 2, 2011

నేను ఎంతకాలం ఉంటానో నాకే

నేను ఎంతకాలం ఉంటానో నాకే తెలియదు
ఉన్నన్నాళ్ళు విశ్వ భావాలతో జీవించాలనే
విశ్వ తత్వాలకు ప్రతి రూపంగా నా రూపం వెలిసింది
విశ్వ భావాలతో జీవించేలా నాలో విశ్వ స్వభావాలే

No comments:

Post a Comment