2, ఫిబ్రవరి 2011, బుధవారం

నరకంలో వేసే శిక్షకు ఇప్పటి నుండే

నరకంలో వేసే శిక్షకు ఇప్పటి నుండే శిక్షణ ఇవ్వండి
కర్మతో పాటు నరకంలో వేసే శిక్షను తగ్గిస్తూ రండి
మీ శిక్షణలో అనుభవించే భాధలన్నీ ఆత్మతత్వానికి చెంది ఉండాలి
ఆత్మ ఆవేదనలో అనుభవించే భాదలకు కర్మ ప్రశాంతంగా నశించాలి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి