Tuesday, February 1, 2011

నా భావనను ఎవరైనా చూపించ గలరా

నా భావనను ఎవరైనా చూపించ గలరా
నా రూపంలో కలిగే భావ తత్వాలతో మీ రూపాన్ని చూపించ గలరా
నాలో కలిగే ఆత్మ స్వభావాలకు కూడా నా రూప తత్వాలు తెలియవు
అంతర్ముఖంలో కూడా దాగని విధంగా నా రూప భావాలు విశ్వ తత్వాలే
కాలం కూడా గుర్తించని విధంగా నా భావాలు క్షణాలలో మారిపోతాయి
స్వప్నంలో కూడా నా రూప భావాలు నాకు కనిపించకుండా పోతున్నాయి
విశ్వ రూపాలలో దాగిన భావాలను చూపించగలం నా భావాలను చూపించలేరు
నా రూపం శాస్వితం కాదు మీరు తెలిపే భావాలకు నా విశ్వార్థం వేరుగానే
మహా భావాలు కలవారి రూపార్థం కనిపించే భావాలలో ఉండదు

No comments:

Post a Comment