ప్రతి క్షణం అద్భుతం లేకపోయినా ప్రతి గడియకు ఓ అద్భుతం కలగాలి
గడియకు లేకున్నా ప్రతి రోజు ఓ మహా అద్భుతం కలిగితేనే జీవితం సంతోషం
అద్భుతం లేకపోతే ఆ రోజు జీవితం వృధా ఐనట్లు మేధస్సున కలుగుతుంది
ఎన్నో ఏళ్ళుగా శ్రమిస్తూనే జీవిస్తున్నా జీవితంలో అద్భుతం లేదంటే విచారమే
విజ్ఞాన జీవితానికి మహా అద్భుతం కలగాలనే ప్రతి రోజు ఎదురుచూస్తూనే ఉన్నా
No comments:
Post a Comment