విశ్వ జీవుల్లారా మీ ఆత్మ ఆవేదనలు ఆనాటి నుండి వినపడుతూనే ఉన్నాయి
నేటికి ఆ ఆవేదనలతోనే జీవించడం సమం కాదు ఆత్మ జ్ఞానంతో జీవించండి
ఆత్మ తత్వాల భావాలతో జీవించడం తెలుసుకుంటే జీవితం విజ్ఞాన దాయకం
విజ్ఞాన భావాలతో జీవితం సరైన మార్గంలో వెళ్ళితే ఆత్మ ప్రశాంతత లభిస్తుంది
No comments:
Post a Comment