Friday, January 31, 2020

సమయమా సమ్మతమా - స్వయంభువమా స్వయంకృతమా

సమయమా సమ్మతమా
సమన్వయమా సమయోచితమా

సద్భావమా సద్గుణమా
సందర్భమా సంభాషణమా

సత్యత్వమా సంపూర్ణమా
సందేశమా సమానత్వమా

సహచరణమా సహకారమా
సహాయమా సంభాషితమా 

సమాధానమా సంభావనమా
సంతోషత్వమా సంధ్యావనమా

సౌభాగ్యమా సౌశీల్యమా
సౌజన్యమా సౌందర్యమా

సౌకర్యమా సంజ్ఞానమా
సోపానమా సౌదాయకమా

సామ్రాజ్యమా సామర్థ్యమా
స్వరాజ్యమా స్వాతంత్య్రమా

స్వచ్ఛతమా స్వస్థతమా
సుఖత్వమా సువాసనమా

సంచలనమా సంచారణమా
సమాజమా సామరస్యతమా

సుభాషితమా సుభద్రమా
సులోచనమా సుప్రభాతమా

సుగంధమా సువర్ణమా
సుగుణమా సుకార్యమా

సునందమా సుజనమా
సుదేహమా సుదాంతమా

సాగరమా సంకీర్తనమా
సిద్ధాంతమా సదృశ్యమా

సమస్యమా సమరమా
సమీపమా సమానమా

సమస్తమా సమాప్తమా
సంపూజ్యమా సంభారమా

సంసారమా సంచారమా
సంపాతమా సంపాదనమా

సమావేశమా సన్నివేశమా
సంగమమా సంయోగమా

సంబంధమా సమ్మేళనమా
సంభూతమా సంయోజనమా

సంకీర్ణమా సంకేతమా
సంబరమా స్వర్గప్రదమా

సుజాతమా సుదీర్ఘమా
సుచిత్రమా సుచరణమా

సంఘటనమా సంఘర్షణమా
సంకలనమా సమీకరణమా

సంగీతమా సంగాత్రమా
సాహిత్యమా సాంగత్యమా

సుకంఠమా సుగాత్రమా
స్వరాగమా సవరణమా

సుందరమా సుచరితమా
సుదర్శనమా సుజాతకమా

సూర్యాశ్మమా సూర్యాహ్వమా
సూర్యోదయమా సూర్యోస్తయమా

--

స్వయంభువమా స్వయంకృతమా
స్వయంకృషమా స్వయంధారణమా

స్వయంకృపమా స్వయంత్యాగమా
స్వయంభవ్యమా స్వయంధ్యానమా

స్వయంపోషణమా స్వయంకార్యమా
స్వయంత్రయమా స్వయంకాలమా

స్వయంతేజమా స్వయంకాంతమా
స్వయంరూపమా స్వయంభావమా

స్వయంవేదమా స్వయందైవమా
స్వయంతత్వమా స్వయంజీవమా

స్వయంపూర్వమా స్వయంశూన్యమా
స్వయంశాంతమా స్వయంప్రదేశమా

స్వయంజననమా స్వయంమరణమా
స్వయంజీవనమా స్వయంకారణమా

--

వివరణమా విశేషణమా

వివరణమా విశేషణమా
విరివిగా విడివిడిగా విశ్లేషించుమా

వినయమా విధేయమా
వివేకంతో విద్యార్థులనే విశ్వసించుమా

విశిష్టమా వినూతనమా
విశ్వతికే విశాలమైన విజయమా

విభక్తమా విభాజకమా
విడదీయని వినాయక విభాకరమా

విచక్షణమా వేదాంతమా
వేదాలయమే వాత్సల్య వ్యూహనమా

వసంతమా వికాసమా
వెన్నెల వర్ణముల విజ్ఞానందమా

వ్యాకరణమా వాచకమా
విస్తృతమైన వాక్యాల విద్యాంశమా

విభూషణమా విభూతమా
విస్తృతమైన వ్యాపార వ్యవహారమా

వచనమా వాదనమా
విలేఖరి వైఖరి వినియోగమా

వైరాగ్యమా వినోదమా
విహారించే విరాజిత విదేశమా

వైకుంఠమా వైవిధ్యమా
వైశాల్యమైన విశ్రాంతి వైభోగమా

వివాహమా వరకట్నమా
వధువుతో వరుడు విలాసమా

వందనమా వసుంధరమా
విభాగాల వయ్యార వాలకమా 

విగ్రహమా విచిత్రమా
విశుద్ధమైన వ్యవధుల విషయమా 

వంటకమా వృద్ధాప్యమా
వయస్సుతో వృద్దులకు విరామమా 

--

వితండమా విజృంభణమా
విభిన్నమైన విపులత్వ విచారణమా

విరుద్ధమా విధ్వంసమా
విధుల విపరీత వైపరీత్యమా

విఘాతమా వినాశనమా
వ్యసన వ్యత్యాసాల విపత్కాలమా

విషాదమా విపత్తమా
వైద్యుల వైద్యంతో విముక్తమా

విచారమా విడ్డూరమా
వంచకులకు వికృత వరమా

విత్తనమా వ్యవసాయమా
వర్జ్యములను వెల్లడించు విసర్జనమా

--

Friday, January 24, 2020

కవి భాషకే తెలియని పదాలు ఏవి

కవి భాషకే తెలియని పదాలు ఏవి
కవి శ్వాసకే తెలియని భావాలు ఏవి

కవి యాసకే తెలియని వేదాలు ఏవి
కవి ధ్యాసకే తెలియని తత్వాలు ఏవి

కవి కాలత్రయకే తెలియని స్వభావాలోచనలు ఏవి  || కవి ||

కవి మేధస్సులో ఏదో అపూర్వమైన ఆలోచన విధానం
కవి దేహస్సులో ఏదో అమృతమైన ఆలోచన తరుణం

కవి వయస్సులో ఏదో అమోఘమైన ఆలోచన తపనం
కవి మనస్సులో ఏదో ఆదర్శమైన ఆలోచన అనుభవం

కవి ఉషస్సులో ఏదో ఆరంభమైన ఆలోచన విస్తృతం
కవి తేజస్సులో ఏదో అపురూపమైన ఆలోచన ప్రదేశం  || కవి ||

కవి వచస్సులో ఏదో అద్భుతమైన ఆలోచన ప్రయోగం
కవి శ్రేయస్సులో ఏదో ఆద్యంతమైన ఆలోచన ప్రభావం

కవి అహస్సులో ఏదో అనూహ్యమైన ఆలోచన ప్రబోధం
కవి రజస్సులో ఏదో అనంతమైన ఆలోచన పరిశోధనం

కవి ప్రభస్సులో ఏదో ఆదేశమైన ఆలోచన ప్రభూతం
కవి జ్యోతిస్సులో ఏదో ఆశ్చర్యమైన ఆలోచన ప్రకాశం  || కవి || 

Thursday, January 23, 2020

కాలమా నీలో దాగినది ఏమిటి తెలుపవా ఏనాటికి

కాలమా నీలో దాగినది ఏమిటి తెలుపవా ఏనాటికి
కాలమా నీలో నిండినది ఏమిటి తెలుపవా ఏనాటికి

కాలమా నీలో నిలిచినది ఏమిటి తెలుపవా ఏనాటికి
కాలమా నీలో తపించినది ఏమిటి తెలుపవా ఏనాటికి

నిన్ను చేరినది నీలోనే దాగినది తెలుపవా ఏనాటికి
నిన్ను తాకినది నీలోనే నిండినది తెలుపవా ఏనాటికి

నిన్ను తలచినది నీలోనే నిలిచినది తెలుపవా ఏనాటికి
నిన్ను పిలిచినది నీలోనే తపించినది తెలుపవా ఏనాటికి  || కాలమా ||

కాలమై నీవు జీవించుటలో అనూహ్య కారుణం ఏమిటో
కాలమై నీవు ప్రయాణించుటలో అపూర్వ సహనం ఏమిటో

కాలమై నీవు సాగుటలో అమోఘ నిర్వచనం ఏమిటో
కాలమై నీవు ఎదుగుటలో అమృత చరణం ఏమిటో

కాలమై నీవు ఒదుగుటలో అదృశ్య భావనం ఏమిటో
కాలమై నీవు నడుచుటలో ఆదేశ సమాచారం ఏమిటో  || కాలమా ||

కాలమై నీవు ఉదయించుటలో అనంత విజ్ఞానం ఏమిటో
కాలమై నీవు సమీపించుటలో అపార అధ్యాయనం ఏమిటో

కాలమై నీవు ధ్యానించుటలో అసంఖ్య విధానం ఏమిటో
కాలమై నీవు గమనించుటలో అనేక విశేషణం ఏమిటో

కాలమై నీవు అనుభవించుటలో ఆనంద పరిమళం ఏమిటో
కాలమై నీవు అనుగ్రహించుటలో అత్యంత పర్యావరణం ఏమిటో  || కాలమా || 

కవి రాజకే అందని కవి కీర్తివో

కవి రాజకే అందని కవి కీర్తివో
కవి తేజకే అందని కవి ఖ్యాతివో

కవి రచనకే అందని కవి చరణానివో
కవి కీర్తనకే అందని కవి చాతుర్యానివో

కవి ఉషస్సుకే అందని కవి శ్రేయస్సువో
కవి మేధస్సుకే అందని కవి వచస్సువో

కవిగా మిగిలిపోయే నీ ధ్యాసలో కవితే శ్యాసగా చేరిపోయేనులే  || కవి రాజకే ||

కవి జీవితం ఒక పరిశోదయం
కవి జీవనం ఒక ప్రాణోదయం

కవి గమనం ఒక విశ్వోదయం
కవి చలనం ఒక సర్వోదయం

కవి భ్రమణం ఒక దివ్యోదయం
కవి స్మరణం ఒక సత్యోదయం

కవి నయనం ఒక నవోదయం
కవి వినయం ఒక విద్యోదయం 

కవి భాషణం ఒక భావోదయం
కవి భూషణం ఒక తత్వోదయం

కవి దర్శనం ఒక శ్వాసోదయం
కవి విశ్వాసం ఒక ధ్యాసోదయం  || కవి రాజకే ||

కవి లిఖితం ఒక పూర్ణోదయం
కవి సహితం ఒక పుష్పోదయం

కవి కరుణం ఒక అరుణోదయం
కవి మరణం ఒక మహోదయం 

కవి కథనం ఒక జీవోదయం
కవి శపథం ఒక దైవోదయం

కవి సుందరం ఒక సుధోదయం
కవి మధురం ఒక మధురోదయం

కవి శోభనం ఒక శుభోదయం 
కవి ఈశ్వరం ఒక శంభోదయం

కవి పఠనం ఒక పాఠ్యోదయం
కవి బోధనం ఒక బాల్యోదయం  || కవి రాజకే || 

ఏ అనుభూతితో నీవు ఎలా జీవించెదవూ

ఏ అనుభూతితో నీవు ఎలా జీవించెదవూ
ఏ పరభూతితో నీవు ఎలా ఉదయించెదవూ

ఏ సంభూతితో నీవు ఎలా సంభవించెదవూ
ఏ స్వయంభూతితో నీవు ఎలా అవతరించెదవూ

ఏ జ్ఞానంతో నీవు ఎలా ఏ భూతితో ప్రబోధించెదవూ  || ఏ అనుభూతితో ||

జీవించవా ఒక క్షణమైనా మధురానుభూతితో
గమనించవా ఒక క్షణమైనా సహసానుభూతితో

ధ్యానించవా ఒక క్షణమైనా నవసంభూతితో
దర్శించవా ఒక క్షణమైనా పరంభూతితో

పరిశోధించవా ఒక క్షణమైనా పంచభూతితో
పర్యవేక్షించవా ఒక క్షణమైనా పరభూతితో    || కవి రాజకే ||

అతిశయించవా ఒక క్షణమైనా విభూతితో
ఆశ్రయించవా ఒక క్షణమైనా సంభూతితో

అవతరించవా ఒక క్షణమైనా దివ్యభూతితో
అనుగ్రహించవా ఒక క్షణమైనా సానుభూతితో

జ్ఞానించవా ఒక క్షణమైనా మహాభూతితో
గ్రహించవా ఒక క్షణమైనా గ్రహభూతితో    || కవి రాజకే || 

కవి రాజవో నీవు కవి తేజవో నీవు

కవి రాజవో నీవు కవి తేజవో నీవు
కవి గానవో నీవు కవి గేయవో నీవు

కవి వర్మవో నీవు కవి శర్మవో నీవు
కవి మర్మవో నీవు కవి ధర్మవో నీవు

కవి వాణివో నీవు కవి పాణివో నీవు
కవి ధ్యానివో నీవు కవి జ్ఞానివో నీవు

కవి కలమో నీవు కవి కలవో నీవు
కవి కాలమో నీవు కవి కళవో నీవు

కవిగా జీవించుటలో ఊహాగానమే అతిశయ కాల గమనం  || కవి రాజవో ||

కవిగానే ఉదయించినా కవితగా ఉద్భవించాలి
కవిగానే విహారించినా కవితగా విశదీకరించాలి

కవిగానే సంబోధించినా కవితగానే సంభాషించాలి
కవిగానే అనుకరించిన కవితగానే అనుగ్రహించాలి

కవిగానే పరిశోధించినా కవితగానే పర్యవేక్షించాలి
కవిగానే ప్రయత్నించినా కవితగానే ప్రభవించాలి

కవిగానే సమీపించినా కవితగానే సహకరించాలి
కవిగానే ఆవహించినా కవితగానే ఆవిష్కరించాలి  || కవి రాజవో ||

కవిగానే పులకించినా కవితగానే పుష్పించాలి
కవిగానే సందేహించినా కవితగానే సవరించాలి

కవిగానే అవతరించినా కవితగానే అనువదించాలి
కవిగానే అనుభవించినా కవితగానే అనుసరించాలి

కవిగానే మెప్పించినా కవితగానే మురిపించాలి
కవిగానే అధిరోహించినా కవితగానే అధిష్టించాలి

కవిగానే దర్శించినా కవితగానే ధరించాలి
కవిగానే ఊహించినా కవితగానే ఉపదేశించాలి  || కవి రాజవో || 

కవి భాషలో భావమై జీవించెదవా

కవి భాషలో భావమై జీవించెదవా
కవి శ్వాసలో తత్వమై ఉదయించెదవా

కవి యాసలో వేదమై నిలిచెదవా 
కవి ధ్యాసలో జ్ఞానమై స్మరించెదవా

కవి ప్రయాసలో శ్రామికుడివై ధ్యానించెదవా
కవి ప్రభాసలో విశ్వామిత్రుడివై ఉద్భవించెదవా  || కవి ||

కవి జీవించుటలో ఏదో అనుభవం
కవి ఉదయించుటలో ఏదో అనుబంధం

కవి ధ్యానించుటలో ఏదో అద్భుతం
కవి సాధించుటలో ఏదో అంతరంగం

కవి విహారించుటలో ఎదో అనివార్యం 
కవి ఉద్భవించుటలో ఏదో అద్వైత్వం 

కవి తలచుటలో ఏదో అపురూపం
కవి తపించుటలో ఏదో అంతఃకరణం  || కవి ||

కవి ప్రయాణించుటలో ఏదో అపూర్వం
కవి ఆశ్రయించుటలో ఏదో అధ్యాపనం

కవి వర్ణించుటలో ఏదో అర్థాంశం
కవి తిలకించుటలో ఏదో ఆశ్చర్యం 

కవి సంభాషించుటలో ఏదో ఆదేశ్యం
కవి వినియోగించుటలో ఏదో ఆనందం

కవి రక్షించుటలో ఏదో అనుగ్రహం
కవి దర్శించుటలో ఏదో అతిశయం  || కవి || 

Wednesday, January 22, 2020

జీవులతో జీవించు

జీవులతో జీవించు
జీవులతో ఉదయించు

జీవులతో గమనించు
జీవులతో అవతరించు

జీవులనే ప్రేమించు
జీవులనే నడిపించు

జీవులనే ఆశ్రయించు
జీవులనే అనుగ్రహించు

జీవులలో ఉన్న వచనం జీవించుటలో కలిగే భావనం
జీవులలో ఉన్న చలనం ధ్యానించుటలో కలిగే మననం  || జీవులతో || 

మనోజ్ఞ భరితమా

మనోజ్ఞ భరితమా
అభిజ్ఞ చరితమా

సుజ్ఞాన వచనమా
ప్రజ్ఞాన చరణమా

విజ్ఞాన వేదనమా
జిజ్ఞాస చలనమా

జ్ఞాన మంజీర వేదాంత పఠనమా
జ్ఞాన సంజీవ ఆద్యంత బోధనమా

సర్వ విధ హిత జ్ఞాన మధుర మహాన్విత మకుటమా  || మనోజ్ఞ ||

జీవించుటలో నీ జ్ఞానం అమర వేదాంతం
ధ్యానించుటలో నీ జ్ఞానం అఖిల వైభోగం

గమనించుటలో నీ జ్ఞానం మధుర వైవిధ్యం
స్మరించుటలో నీ జ్ఞానం మాణిక్య విశేషణం

పఠించుటలో నీ జ్ఞానం ప్రభాత ప్రసిద్ధం
ధ్వనించుటలో నీ జ్ఞానం ప్రణామ ప్రముఖం  || మనోజ్ఞ ||

సంభాషించుటలో నీ జ్ఞానం చతుర చాతుర్యం
విశదీకరించుటలో నీ జ్ఞానం ప్రవీణ ప్రఖ్యాతం

అభ్యసించుటలో నీ జ్ఞానం అనంత ఆశయం
అధ్యాయించుటలో నీ జ్ఞానం అపార ఆదేశం

తిలకించుటలో నీ జ్ఞానం త్రిగుణ తపనం
పూరించుటలో నీ జ్ఞానం సుగుణ సఫలం   || మనోజ్ఞ || 

జీవించుటలో నన్నే గమనించెదవా

జీవించుటలో నన్నే గమనించెదవా
ధ్యానించుటలో నన్నే స్మరించదవా

ఉదయించుటలో నన్నే తిలకించెదవా
అధిరోహించుటలో నన్నే సంభాషించెదవా

ప్రయాణించుటలో నన్నే పలకించెదవా
ప్రబోధించుటలో నన్నే ఉచ్చారించెదవా

జీవితంలో నన్నే ఉదారత్వంతో సమీపించెదవా  || జీవించుటలో || 

ప్రతి జీవికి సౌహిత్యంగా సాగెదవా

ప్రతి జీవికి సౌహిత్యంగా సాగెదవా
ప్రతి జీవికి ఆదర్శంగా ఉండెదవా 

ప్రతి జీవికి ఐశ్వర్యంగా ఒదిగెదవా
ప్రతి జీవికి ఆనందంగా నిలిచెదవా 

ప్రతి జీవికి అపూర్వమై విశ్వంతో ప్రయాణించెదవా  || ప్రతి జీవికి || 

Tuesday, January 21, 2020

మధురాన్ని పలికించే మహా పద స్వరగాన వచనమా

మధురాన్ని పలికించే మహా పద స్వరగాన వచనమా
మాధుర్యాన్ని పులకించే మహా నాద సంగీత వాక్యమా 

మధురత్వం ఒదిగించే మహా జ్ఞాన శృతి స్వరాద్యమా
మధుత్రయం ఎదిగించే మహా వేద స్వర సంగాత్రమా

పలుకులతో పులకించే స్వర పదాల వ్యాకరణ విశేషణమా  || మధురాన్ని || 

ఒకే పదంతో ఒకే వాక్యంతో ఒకే పాఠంతో

ఒకే పదంతో ఒకే వాక్యంతో ఒకే పాఠంతో
ఒకే భావంతో ఒకే తత్వంతో ఒకే వేదంతో

నా విజ్ఞానం ఆరంభం నా జీవనం ప్రారంభం
నా జీవితం ఆద్యంతం నా ధ్యేయం అనంతం

నా భాష సిద్ధాంతం నా యాస ప్రశాంతం నా ధ్యాస శాస్త్రీయం నా శ్వాస పరిపూర్ణం  || ఒకే || 

జగమే నా ధ్యాస

జగమే నా ధ్యాస
జగతే నా ధ్యాస
జనమే నా ధ్యాస
జనతే నా ధ్యాస

ఈ జనతకు జగమే ప్రతి ధ్యాస  || జగమే || 

వేదాంతమా సిద్ధాంతమా

వేదాంతమా సిద్ధాంతమా
బుద్ధాంతమా బౌద్ధాంతమా

ప్రతి జీవిలో ప్రకృతి శాస్త్రీయమా
ప్రతి శ్వాసలో ప్రకృతి పరిశోధనమా

జీవించుటలో సిద్ధాంతమే మహా వేద బుద్ధాంతమా  || వేదాంతమా || 

Monday, January 20, 2020

ఆలస్యమా అదృశ్యమా

ఆలస్యమా అదృశ్యమా
అజ్ఞానమా అకార్యమా
అశుభమా అశాంతమా
ఆవేశమా అనాధమా
అన్యాయమా అకాలమా
అత్యాశమా అనారోగ్యమా
అసత్యమా అశుద్ధమా
అంధకమా అశూరమా 

అంతఃకరణ శుద్ధితో ప్రతి క్షణం పరిశోధించెదవా

అంతఃకరణ శుద్ధితో ప్రతి క్షణం పరిశోధించెదవా
అంతఃకరణ శుద్ధితో ప్రతి క్షణం శ్రమించెదవా
అంతఃకరణ శుద్ధితో ప్రతి క్షణం పరిశీలించెదవా 
అంతఃకరణ శుద్ధితో ప్రతి క్షణం అన్వేషించెదవా
అంతఃకరణ శుద్ధితో ప్రతి క్షణం ప్రశాంతించెదవా 
అంతఃకరణ శుద్ధితో ప్రతి క్షణం ప్రబోధించెదవా
అంతఃకరణ శుద్ధితో ప్రతి క్షణం సంభాషించెదవా 
అంతఃకరణ శుద్ధితో ప్రతి క్షణం పర్యవేక్షించెదవా
అంతఃకరణ శుద్ధితో ప్రతి క్షణం ఆశ్రయించెదవా
అంతఃకరణ శుద్ధితో ప్రతి క్షణం పరిభ్రమించెదవా
అంతఃకరణ శుద్ధితో ప్రతి క్షణం ప్రయాణించెదవా
అంతఃకరణ శుద్ధితో ప్రతి క్షణం పలకరించెదవా
అంతఃకరణ శుద్ధితో ప్రతి క్షణం క్షమించెదవా
అంతఃకరణ శుద్ధితో ప్రతి క్షణం తిలకించెదవా
అంతఃకరణ శుద్ధితో ప్రతి క్షణం గ్రహించెదవా
అంతఃకరణ శుద్ధితో ప్రతి క్షణం జీవించెదవా 

సూర్యుడిలా శ్రమించెదవా

సూర్యుడిలా శ్రమించెదవా
సూర్యుడిలా జీవించెదవా
సూర్యుడిలా గమనించెదవా
సూర్యుడిలా పరిభ్రమించెదవా
సూర్యుడిలా ఉదయించెదవా
సూర్యుడిలా అధిగమించెదవా
సూర్యుడిలా పరిశోధించెదవా
సూర్యుడిలా ప్రకాశించెదవా
సూర్యుడిలా పరిశీలించెదవా
సూర్యుడిలా పర్యవేక్షించెదవా
సూర్యుడిలా అన్వేషించెదవా
సూర్యుడిలా ప్రయాణించెదవా
సూర్యుడిలా అవతరించెదవా
సూర్యుడిలా ఉద్భవించెదవా
సూర్యుడిలా సృష్టించెదవా
సూర్యుడిలా విహారించెదవా
సూర్యుడిలా ప్రజ్వలించెదవా
సూర్యుడిలా అనుగ్రహించెదవా
సూర్యుడిలా ఆశ్రయించెదవా
సూర్యుడిలా అనుకరించెదవా
సూర్యుడిలా విచక్షించెదవా
సూర్యుడిలా అస్తమించెదవా
సూర్యుడిలా శాంతించెదవా
సూర్యుడిలా అనుమతించెదవా
సూర్యుడిలా ఆలోచించెదవా
సూర్యుడిలా బోధించెదవా
సూర్యుడిలా వెలిగించెదవా
సూర్యుడిలా సంభాషించెదవా
సూర్యుడిలా వివరించెదవా
సూర్యుడిలా ఊహించెదవా 

అదృష్టం నన్ను వదిలి వెళ్ళిపోయింది

అదృష్టం నన్ను వదిలి వెళ్ళిపోయింది
విజయం నన్ను విడచి వెళ్ళిపోయింది

విజ్ఞానం నన్ను చేరక వెళ్ళిపోయింది
వేదాంతం నన్ను చూడక వెళ్ళిపోయింది

ఐశ్వర్యం నన్ను ధరించక వెళ్ళిపోయింది
ఆనందం నన్ను వరించక వెళ్ళిపోయింది

అనుబంధం నన్ను ఎప్పుడో మరచిపోయింది
అనురాగం నన్ను ఏనాడో వదిలిపోయింది

ప్రతి క్షణం శ్రమించుటలో అజ్ఞానమే ఆవహించిపోయింది  || అదృష్టం || 

ఇంద్రుడివో చంద్రుడివో

ఇంద్రుడివో చంద్రుడివో
సూర్యుడివో శౌర్యుడివో

వీరుడవో ధీరుడవో
అమరేంద్రుడవో బ్రంహేంద్రుడవో

నిరంతరం నీవే ఉదయించెదవో
అనంతరం నీవే జీవించెదవో

ప్రతి క్షణం ప్రకృతిలోనే ఉద్భవించే విశ్వాకృతివో  || ఇంద్రుడివో || 

Thursday, January 16, 2020

సత్యం తెలిపే పదాలే సర్వం తెలిపేను

సత్యం తెలిపే పదాలే సర్వం తెలిపేను
నాదం తెలిపే పదాలే నాట్యం తెలిపేను

వేదం తెలిపే పదాలే వైనం తెలిపేను
వర్ణం తెలిపే పదాలే పూర్ణం తెలిపేను

ధర్మం తెలిపే పదాలే దైవం తెలిపేను
మౌనం తెలిపే పదాలే మోహం తెలిపేను  || సత్యం ||

జీవం తెలిపే పదాలే రూపం తెలిపేను
భావం తెలిపే పదాలే తత్వం తెలిపేను

హితం తెలిపే పదాలే స్నేహం తెలిపేను
ఐక్యం తెలిపే పదాలే ప్రేమం తెలిపేను

స్థానం తెలిపే పదాలే స్థైర్యం తెలిపేను
సైన్యం తెలిపే పదాలే శూన్యం తెలిపేను  || సత్యం ||

కంఠం తెలిపే పదాలే పాఠం తెలిపేను
కాంతం తెలిపే పదాలే శాంతం తెలిపేను

రాజ్యం తెలిపే పదాలే రణం తెలిపేను
రమ్యం తెలిపే పదాలే రథం తెలిపేను

విశ్వం తెలిపే పదాలే విధం తెలిపేను
వనం తెలిపే పదాలే వైనం తెలిపేను   || సత్యం || 

సౌజన్యమా సౌభాగ్యమా

సౌజన్యమా సౌభాగ్యమా
సౌహిత్యమా సౌమ్యతమా

సద్భావమా సద్గుణమా
సౌరభ్యమా సౌశీల్యమా

సుశీలమా సుహితమా
సుగంధమా సువర్ణమా

సౌందర్యమా సౌకుమార్యమా
సంభూతమా సంభావితమా

సుమ భావాల పదాలకు సమన్వయమా
సుమ తత్వాల పదాలకు సమయోచితమా  || సౌజన్యమా ||

పదాలలో కలిగే పదార్ధం పరమ పావనమా
పదాలతో తెలిసే పరమార్థం పరమ పవిత్రమా

పదాలలో ఎదిగే వేదం పరమ వేదాంతమా 
పదాలతో ఒదిగే జ్ఞానం పరమ విద్యాంశమా

పదాలలో నిలిచే పర అర్థం పరమ సాత్వికమా
పదాలతో తలిచే పర అర్థం పరమ సాధుత్వమా  || సౌజన్యమా ||

పరిశుద్ధమైన సుగంధం సుమధుర పదాల సమన్వితమా
పరిశుభ్రమైన సువర్ణం సుమధుర పదాల సమైక్యతమా

మనోహరమైన మధురం పదాలలో దాగిన సద్భావమా
మనోగతమైన మాధుర్యం పదాలలో నిండిన సద్గుణమా 

అమృతమైన అభిమానం పదాలలో చేరిన ఆకర్షణమా
మాతృత్వమైన అనురాగం పదాలలో తేరిన ప్రకర్షణమా  || సౌజన్యమా || 

ఈ ఉషస్సు కిరణాలు మేధస్సుకు స్మరణాలు

ఈ ఉషస్సు కిరణాలు మేధస్సుకు స్మరణాలు
ఈ తేజస్సు కిరణాలు దేహస్సుకు సుగుణాలు

ఈ అహస్సు కిరణాలు మనస్సుకు సంతోషాలు
ఈ రేతస్సు కిరణాలు వయస్సుకు సద్భావాలు

ఈ రజస్సు కిరణాలు ఆయుస్సుకు అదరాలు
ఈ ప్రభస్సు కిరణాలు శ్రేయస్సుకు ఆచరణాలు

ఈ జ్యోతిస్సు కిరణాలు వచస్సుకు అదరాలు 
ఈ సరస్సు కిరణాలు ఛందస్సుకు ఉత్కంఠాలు

ఈ సూర్యోదయ కిరణాలు జగతికి కాల చక్రాలు
ఈ అరుణోదయ కిరణాలు శాంతికి వేద నాదాలు

అనంత సూర్య కిరణాలు సృష్టికి సర్వ కార్యాలు  || ఈ ఉషస్సు ||

సూర్యోదయమే మహా జగతికి స్వాగతం
మహోదయమే మహా జగతికి ఆహ్వానం

శుభోదయమే మహా ప్రకృతికి వందనం
సర్వోదయమే మహా ప్రకృతికి నమస్కారం

నవోదయమే మహా విశ్వతికి పురస్కారం
దివ్యోదయమే మహా విశ్వతికి సంస్కారం  || ఈ ఉషస్సు ||

కాంతి కిరణమే మహా జగతికి అభిజ్ఞం
శాంతి కిరణమే మహా జగతికి అఖిలం

జ్యోతి కిరణమే మహా ప్రకృతికి జాగృతం
స్వాతి కిరణమే మహా ప్రకృతికి జన్మతం

నాభి కిరణమే మహా విశ్వతికి ప్రతేజం
నార కిరణమే మహా విశ్వతికి ప్రశాంతం  || ఈ ఉషస్సు || 

బహుమానం ఇచ్చేదాక ఆగలేను

బహుమానం ఇచ్చేదాక ఆగలేను
బహుమతి పొందేదాక ఉండలేను

పురస్కారం అందేదాక ఆగలేను
సత్కారం చేసేదాక ఉండలేను

ఆవిష్కరణం ముగిసేదాక ఆగలేను
అలంకరణం అయ్యేదాక ఉండలేను

ఆయుస్సు తీరిపోయే సమయాన ఏ బహుమానం ఎలాంటి అవసరం తీర్చేను  || బహుమానం ||

బహుమానం ఇచ్చేవారు ఎవరు
బహుమతి అందించేవారు ఎవరు

పురస్కారం చేసేవారు ఎవరు
సత్కారం చేయించేవారు ఎవరు

ఆవిష్కరణం ఆజ్ఞాపించేవారు ఎవరు
అలంకరణం ఆదేశించేవారు ఎవరు

సన్మానం చేసే సమయాన సామర్థ్యం నిలిపేదెవరు  || బహుమానం ||

బహుమానం తెచ్చేవారు ఎవరు
బహుమతి చూపించేవారు ఎవరు

పురస్కారం అలరించేవారు ఎవరు
సత్కారం ఆదరించేవారు ఎవరు

ఆవిష్కరణం ఆదర్శించేవారు ఎవరు
అలంకరణం అనుగ్రహించేవారు ఎవరు

సన్మానం చేసే సమయాన సామర్థ్యం నిలిపేదెవరు  || బహుమానం || 

ఎవరికి నియమం ఎవరికి నిలయం

ఎవరికి నియమం ఎవరికి నిలయం
ఎవరిది నిబంధనం ఎవరిది నిర్ణయం

ఎవరికి నమ్మకం ఎవరికి నజరానం
ఎవరిది నాటకం ఎవరిది నాగరికం

ఎవరికి నైతికం ఎవరికి నైవేద్యం 
ఎవరిది నగరం ఎవరిది నయనం

ఎవరికి నీరాజనం ఎవరికి నిరూపణం
ఎవరిది నిష్కృతం ఎవరిది నిష్క్రమణం

ఎవరికి నామకరణం ఎవరికి నారాయణం
ఎవరిది నామకార్థం ఎవరిది నమస్కారం

ఎవరికి నవీనం ఎవరికి నవగ్రహం
ఎవరిది నమూనం ఎవరిది నమోవాకం

ఎవరికి న్యాయం ఎవరికి న్యాదం
ఎవరిది నిజాయితీయం ఎవరిది నిజత్వం

ఎవరికి నందనం ఎవరికి నృత్యం
ఎవరిది నాభిలం ఎవరిది నదరం

ఎవరికి నైరుధ్యం ఎవరికి నైరాశ్యం
ఎవరిది నయగారం ఎవరిది నందకం 

ఏమని తెలుసు ఎంతని తెలుసు

ఏమని తెలుసు ఎంతని తెలుసు
ఏదని తెలుసు ఎవరని తెలుసు

ఎవరికి తెలుసు ఎక్కడ తెలుసు
ఎందుకు తెలుసు ఎప్పుడు తెలుసు

ఎలాగని తెలుసు ఎంతవరకని తెలుసు

మరణిస్తానని మహా గొప్పగా తెలుసు
మరణిస్తానని మహా ధాటిగా తెలుసు  || ఏమని ||

జీవించుటలో మరణిస్తానని తెలుసు
ఉదయించుటలో మరణిస్తానని తెలుసు

అధిరోహించుటలో మరణిస్తానని తెలుసు
అనుభవించుటలో మరణిస్తానని తెలుసు

ఆశ్రయించుటలో మరణిస్తానని తెలుసు
అనుగ్రహించుటలో మరణిస్తానని తెలుసు

పరిశోధించుటలో మరణిస్తానని తెలుసు
పరిభ్రమించుటలో మరణిస్తానని తెలుసు 

ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఎందుకైనా మరణిస్తానని ముందే తెలుసు  || ఏమని ||

ఎదుగుటలో మరణిస్తానని తెలుసు
ఒదుగుటలో మరణిస్తానని తెలుసు

స్మరించుటలో మరణిస్తానని తెలుసు
శాంతించుటలో మరణస్తానని తెలుసు

ప్రకాశించుటలో మరణిస్తానిని తెలుసు
ప్రజ్వలించుటలో మరణిస్తానని తెలుసు

శ్వాసించుటలో మరణిస్తానని తెలుసు
విశ్వసించుటలో మరణిస్తానని తెలుసు 

ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఎందుకైనా మరణిస్తానని ముందే తెలుసు  || ఏమని || 

Wednesday, January 15, 2020

ఎన్నెన్నో భాషల భావాలు కలిగేను మేధస్సులలో

ఎన్నెన్నో భాషల భావాలు కలిగేను మేధస్సులలో
ఎన్నెన్నో యాసల తత్వాలు కలిగేను దేహస్సులలో 

ఎన్నెన్నో జీవుల వేదాలు కలిగేను మనస్సులలో
ఎన్నెన్నో శ్వాసల నాదాలు కలిగేను వయస్సులలో

ఎన్నెన్నో ధ్యాసల జ్ఞానాలు కలిగేను అహస్సులలో
ఎన్నెన్నో కార్యాల బంధాలు కలిగేను వచస్సులలో 

ఎలా ఉన్నా భావ తత్వాలతో వేద నాదాలతో జ్ఞాన బంధాలతో సాగుతున్నదే ప్రయాణ జీవితం  || ఎన్నెన్నో ||

ఏ భాషతో నీవు జీవించినా గమనించు నీ భావాలనే
ఏ యాసతో నీవు జీవించినా స్మరించు నీ తత్వాలనే

ఏ జీవులతో నీవు జీవించినా యోచించు నీ వేదాలనే
ఏ శ్వాసలతో నీవు జీవించినా స్పందించు నీ నాదాలనే 

ఏ ధ్యాసలతో నీవు జీవించినా అర్పించు నీ జ్ఞానాలనే
ఏ కార్యాలతో నీవు జీవించినా ఆశ్రయించు నీ బంధాలనే 

మేధస్సుకు దేహస్సుకే మనస్సుకే వయస్సుకే అహస్సుకే వచస్సుకే అంకితం నీ జీవితం

ఎలా ఉన్నా భావ తత్వాలతో వేద నాదాలతో జ్ఞాన బంధాలతో సాగుతున్నదే ప్రయాణ జీవితం  || ఎన్నెన్నో ||

ఏ భావాన్ని నీవు తలచినా తన్మయించు నీ భాషనే
ఏ తత్వాన్ని నీవు తపించినా సంభాషించు నీ యాసనే

ఏ వేదాన్ని నీవు నేర్చినా పోషించు నీ జీవమునే
ఏ నాదాన్ని నీవు దాల్చినా బోధించు నీ శ్వాసనే

ఏ జ్ఞానాన్ని నీవు ఆర్జించినా అందించు నీ ధ్యాసనే
ఏ బంధాన్ని నీవు ఓర్చినా నడిపించు నీ కార్యమునే 

మేధస్సుకు దేహస్సుకే మనస్సుకే వయస్సుకే అహస్సుకే వచస్సుకే అంకితం నీ జీవితం

ఎలా ఉన్నా భావ తత్వాలతో వేద నాదాలతో జ్ఞాన బంధాలతో సాగుతున్నదే ప్రయాణ జీవితం  || ఎన్నెన్నో ||

ఎలా జీవించాలో తెలుసుకుంటే ఎంత కాలం జీవించాలో తెలిసేనంటా

ఎలా జీవించాలో తెలుసుకుంటే ఎంత కాలం జీవించాలో తెలిసేనంటా
ఎవరితో జీవించాలో తెలుసుకుంటే ఎంతగా ఎలా ఎదగాలో తెలిసేనంటా

ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసుకుంటే ఎవరితో ఎలా జీవించాలో తెలిసేనంటా
ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకుంటే ఎవరితో ఎలా స్పందించాలో తెలిసేనంటా

ఎవరెవరో ఎందరో ఎక్కడెక్కడో ఎలాగైతే అలా జీవిస్తూనే ఉంటారు
ఎవరెవరో ఎందరో ఇక్కడిక్కడే ఇలాగే (ఎప్పటికీ) జీవిస్తూనే ఉంటారు  || ఎలా ||

జీవించాలి మనమందరం జీవించాలి ప్రశాంతంగా జీవించాలి
జీవించాలి మనమందరం జీవించాలి ప్రభూతంగా జీవించాలి

జీవించాలి మనమందరం జీవించాలి ప్రజ్ఞానంగా జీవించాలి
జీవించాలి మనమందరం జీవించాలి ప్రతేజంగా జీవించాలి

జీవించాలి మనమందరం జీవించాలి పరిశోధనగా జీవించాలి
జీవించాలి మనమందరం జీవించాలి పర్యవేక్షణగా జీవించాలి  || ఎలా ||

జీవించాలి మనమందరం జీవించాలి ప్రభాతంగా జీవించాలి
జీవించాలి మనమందరం జీవించాలి ప్రమాణంగా  జీవించాలి

జీవించాలి మనమందరం జీవించాలి ప్రావీణ్యంగా జీవించాలి
జీవించాలి మనమందరం జీవించాలి ప్రాచూర్యంగా జీవించాలి

జీవించాలి మనమందరం జీవించాలి పర్యావరణంగా జీవించాలి
జీవించాలి మనమందరం జీవించాలి పత్రహరితంగా జీవించాలి  || ఎలా || 

హర హర దేవ ఓ మహాదేవ

హర హర దేవ ఓ మహాదేవ
హర హర జీవ ఓ మహాదేవ

శంభో శంకర ఓ మహాదేవ
శంభో ఈశ్వర ఓ మహాదేవ

లయకార రూప శివ శుభంకరా
ఓంకార రూప శివ శుభ శంకరా 

శరణం నిలయం సర్వం ప్రశాంతం ఓ మహాదేవ  || హర ||

హరి నామ స్మరణం హరి హర దైవం
హరి రూప గమనం హరి హర చరణం 

హరి దేహ భావం హరి హర జీవం
హరి నాద తత్వం హరి హర సత్యం 

హరి వేద జ్ఞానం హరి హర విజయం
హరి ధ్యాన కాలం హరి హర శాంతం  || హర ||

హరి గాన గీతం హరి హర సంగీతం
హరి గీత గాత్రం హరి హర సంగాత్రం

హరి రాజ క్షేత్రం హరి హర శరణం
హరి ధాత నేత్రం హరి హర అభయం

హరి జన నేస్తం హరి హర కాంతం
హరి జల శేషం హరి హర ప్రాంతం  || హర || 

Tuesday, January 14, 2020

నీ సౌందర్యమే ప్రకృతి సౌభాగ్యం

నీ సౌందర్యమే ప్రకృతి సౌభాగ్యం
నీ శృంగారమే ప్రకృతి సింధూరం

నీ వయ్యారమే ప్రకృతి మనోహరం
నీ నయగారమే ప్రకృతి మనోరమం

నీ రమణీయమే ప్రకృతి రసభరితం
నీ స్మరణీయమే ప్రకృతి రసచరితం 

జీవించుటలో నీవే జీవులకు ఉత్తేజమైన సృజనాత్మకం  || నీ సౌందర్యమే ||

నీ పర్యావరణమే పరిశుద్ధాత్మం
నీ పత్రహరితమే పరంధాత్మం

నీ ప్రయాణమే సువర్ణ లలితం 
నీ ప్రకంపనమే సుగంధ ప్రణీతం

నీ సుందరమే మధుర కాంతం
నీ స్వభావమే మధుర మంజులం  || నీ సౌందర్యమే ||

నీ పరిపూర్ణమే అలంకారిత ప్రదేశం
నీ సంపూర్ణమే ఆవిష్కారిత ప్రాంతం

నీ పరిశోధనమే అన్యోన్యమైన చలనం
నీ అన్వేషణమే అనూహ్యమైన గమనం

నీ శాస్త్రీయమే అనుచరణమైన విజ్ఞానం 
నీ సిద్ధాంతమే అనుకరణమైన వేదాంతం  || నీ సౌందర్యమే ||

నీవు నేను నడిచిన నేలపైనే నేస్తం

నీవు నేను నడిచిన నేలపైనే నేస్తం
నీవు నేను నిలిచిన నేలపైనే నిత్యం

నీవు నేను నర్తించినా నిప్పులోనే నాతనం
నీవు నేను నాదించినా నిప్పులోనే నరసింహం 

నీవు నేను నీడైనా నిజానికే నిశబ్దం
నీవు నేను నీరైనా నిజానికే నిదర్శనం

నీవు నేను నమ్మకంతోనే నయగారం 
నీవు నేను నిబంధనతోనే నీరాజనం

నీవు నేను నీతితోనే నియమాలకు నిర్మలం   
నీవు నేను నిధితోనే నిశ్వాసాలకు నైవేద్యం

నీవు నేను నిర్మించుటచే నేస్తానికి నెరవేర్చటం
నీవు నేను నిర్వహించుటచే నేస్తానికి నిర్యాతనం

నీకోసం నేనే నిరంతరం నిమిత్తం
నీకోసం నేనే నిరంతరం నిష్కృతం 

నీవైనా నేనైనా నిద్రించిన నేలపైనే నివాసం
నీవైనా నేనైనా నివసించిన నేలపైనే నిలయం

నీతోనే నేనున్నా నాతోనే నీవున్నా నడవడితోనే నాట్యం
నీతోనే నేనున్నా నాతోనే నీవున్నా నెరజాణతోనే నృత్యం

నీలోనే నేనున్నా నాలోనే నీవున్నా నేర్పరితోనే నందనం 
నీలోనే నేనున్నా నాలోనే నీవున్నా నాగరికతతోనే నాదం 

సంగీతం సరిగమల సాహిత్యం

సంగీతం సరిగమల సాహిత్యం
సంగాత్రం పదనిసలు పాండిత్యం

స్వర గీతం సప్త స్వరాల స్వయంవరం
శృతి గానం అష్ట ధ్వనుల శృతిలయం

సరిగమల స్వరం స్వరాగాల సమ్మతి పరం
పదనిసల రాగం శృంఖాలాల సంకేత పరం  || సంగీతం ||

కమనీయమైన పదాల స్వరాలతో గానమే గంధర్వమై పోయెనే
రమణీయమైన గీతాల గానాలతో రాగమే గంధర్వవేదమై పోయెనే

స్మరణీయమైన తేనెల రాగాలతో గీతమే గంగిగోవుగా సాగెనే
ధరణీయమైన వెన్నెల నాదాలతో రాగమే గమనమై సాగెనే   || సంగీతం ||

అభ్యుదయమైన శృతులతో స్వరాల గానమే గమకమై పోయెనే
మహోదయమైన పాటలతో గానాల గీతమే గేయకథమై పోయెనే

శుభోదయమైన స్వరాలతో గానాల గుణాలతో జీవమే గగనమై సాగెనే
నవోదయమైన రాగాలతో గీతాల గంధాలతో ధ్యానమే గగనతీరమై సాగెనే   || సంగీతం || 

Monday, January 13, 2020

ఏమిటి ఈ ప్రకృతి సౌందర్యం పురాతన శిల్పాల సౌభాగ్యం

ఏమిటి ఈ ప్రకృతి సౌందర్యం పురాతన శిల్పాల సౌభాగ్యం
ఏమిటి ఈ ప్రకృతి వైవిధ్యం అపూర్వ శిల్పాల సోయగం

ఏమిటి ఈ ప్రకృతి వైభోగం అనంత శిల్పాల మనోహరం
ఏమిటి ఈ ప్రకృతి సరసం అనేక శిల్పాల మనోజ్ఞతం 

మేధస్సుకే మధుర మనోహర రమణీయ మాణిక్య పరిశోధనం
మనస్సుకే మధుర మకరంద రసాద్భుత త్రిగుణ అన్వేషణం  || ఏమిటి ||

అమర శిల్పుల ఆలయ నిర్మాణ ప్రావీణ్య సంస్కృత లిపి విశేషణమా
అసాధ్య శిల్పుల మందిర నిర్మాణ చాతుర్య సామర్థ్య రీతి సంభావనమా

అనేక శిల్పుల కలల వీక్షిత కళ రూపాకృత విశిష్టతమా
అసంఖ్య శిల్పుల కథల ప్రముఖ కళ శిలాకృత శ్రామికమా  || ఏమిటి ||

అద్భుత శిల్పుల అపూర్విత అసమాన ప్రసిద్ధత నిర్మితమా 
అఖండ శిల్పుల అసంభవిత ఆశ్చర్య యోగ్యత సౌందర్యమా 

ఆద్యంత శిల్పుల అపార మేధస్విత నిర్వాహణ అనిర్వచనీయమా 
అద్వైత్వ శిల్పుల అమిత విజ్ఞాన సంపూర్ణిత కార్యక్రమణ అసంభవమా  || ఏమిటి || 

కని విని ఎరుగని రీతిలో కవి కవితలు ఎదిగిన ఖ్యాతిలో

కని విని ఎరుగని రీతిలో కవి కవితలు ఎదిగిన ఖ్యాతిలో
స్వర ధ్వని మ్రోగిన శృతిలో గాన సంగీతాలు పొదిగిన గీతిలో

స్వప్త స్వరముల వేణు నాదం రాగ స్వరాగాల వాణి వేదం
శృతి లయల గాన గీతం ధ్వని తరంగాల వీణ వాయిద్యం

సరిగమల పదనిసలతో స్వరాగాల పదాలతో మ్రోగేను గాన మృదంగం  || కని విని ||

కవితల పలుకులతో రాగాల స్వరములతో
పదాల పద్యములతో గీతాల గానములతో

చరణాల ఛందస్సుతో వాక్యాల వ్యాకరణాలతో
గమకాల గమనాలతో శృతుల సమన్వయాలతో

సంగీతం మ్రోగింది సంగ్రాతం అదిరింది సంబరమే జరిగింది స్వరాభిషేకంతో  || కని విని ||

గానముల గేయములతో గీతములు సంగీతములతో
గజ్జెల ఘల్లులతో గాత్రముల సంగాత్రములతో

మువ్వల నృత్యంతో ఢమరుక నాదాలతో
మేళ తాలాలతో పాద పద్మములతో

సంగాత్రం మురిసింది సంగీతం కురిసింది సంతోషమే సాగింది స్వరధ్యానంతో  || కని విని || 

శ్రీకరం శ్రీకరేశ్వరం

శ్రీకరం శ్రీకరేశ్వరం

జీవం జీవేశ్వరం
దైవం దైవేశ్వరం
దేవం దేవేశ్వరం
భావం భావేశ్వరం

బీజం బీజేశ్వరం
తేజం తేజేశ్వరం

కాలం కాలేశ్వరం
జాలం జాలేశ్వరం

గీతం గీతేశ్వరం
ప్రీతం ప్రీతేశ్వరం
హితం హితేశ్వరం

తీరం తీరేశ్వరం
పరం పరమేశ్వరం

విశ్వం విశ్వేశ్వరం
అశ్వం అశ్వేశ్వరం

వేదం వేదేశ్వరం
నాదం నాదేశ్వరం
పాదం పాదేశ్వరం

శర్మం శర్మేశ్వరం
వర్మం వర్మేశ్వరం
ధర్మం ధర్మేశ్వరం
మర్మం మర్మేశ్వరం

నవ్యం నవ్యేశ్వరం
భవ్యం భవ్యేశ్వరం
దివ్యం దివ్యేశ్వరం
కావ్యం కావ్యేశ్వరం
శ్రావ్యం శ్రావ్యేశ్వరం

సత్వం సత్వేశ్వరం
తత్వం తత్వేశ్వరం

గంధం గంధేశ్వరం
బంధం బంధేశ్వరం
ఇంధం ఇంధేశ్వరం

కర్ణం కర్ణేశ్వరం
వర్ణం వర్ణేశ్వరం
పూర్ణం పూర్ణేశ్వరం
చూర్ణం చూర్ణేశ్వరం

గానం గానేశ్వరం
మౌనం మౌనేశ్వరం
ధ్యానం ధ్యానేశ్వరం

సైన్యం సైన్యేశ్వరం
మన్యం మన్యేశ్వరం

వాసం వాసేశ్వరం
ధ్యాసం ధ్యాసేశ్వరం

పుష్యం పుష్యేశ్వరం
దృశ్యం దృశ్యేశ్వరం

సర్వం సర్వేశ్వరం
పూర్వం పూర్వేశ్వరం

పుష్పం పుష్పేశ్వరం
భాష్పం భాష్పేశ్వరం

నిత్యం నిత్యేశ్వరం 
సత్యం సత్యేశ్వరం
నృత్యం నృత్యేశ్వరం

కార్యం కార్యేశ్వరం
వీర్యం వీర్యేశ్వరం
శౌర్యం శౌర్యేశ్వరం
సూర్యం సూర్యేశ్వరం

తగరం తగరేశ్వరం
సాగరం సాగరేశ్వరం

గమనం గమనేశ్వరం
రమణం రమణేశ్వరం

చలనం చలనేశ్వరం

పత్రం పత్రేశ్వరం
క్షేత్రం క్షేత్రేశ్వరం
గాత్రం గాత్రేశ్వరం
నేత్రం నేత్రేశ్వరం
చిత్రం చిత్రేశ్వరం
పుత్రం పుత్రేశ్వరం
యాత్రం యాత్రేశ్వరం

వరుణం వరుణేశ్వరం
తరుణం తరుణేశ్వరం

దేహం దేహేశ్వరం
దాహం దాహేశ్వరం
గృహం గృహేశ్వరం
మోహం మోహేశ్వరం
స్నేహం స్నేహేశ్వరం

ప్రదేశం ప్రేదేశేశ్వరం
స్వదేశం స్వదేశేశ్వరం

ఉత్తిష్టం ఉత్తిష్టేశ్వరం
ప్రతిష్టం ప్రతిష్టేశ్వరం

కాంతం కాంతేశ్వరం
దంతం దంతేశ్వరం
ప్రాంతం ప్రాంతేశ్వరం

ధరణం ధరణేశ్వరం
స్మరణం స్మరణేశ్వరం

నామం నామేశ్వరం
ప్రేమం ప్రేమేశ్వరం
హోమం హోమేశ్వరం

తంత్రం తంత్రేశ్వరం
మంత్రం మంత్రేశ్వరం
యంత్రం యంత్రేశ్వరం

ప్రబోధం ప్రబోధేశ్వరం
స్వబోధం స్వబోధేశ్వరం

సుగుణం సుగుణేశ్వరం
త్రిగుణం త్రిగుణేశ్వరం

త్రిపురం త్రిపురేశ్వరం
త్రిశూలం త్రిశూలేశ్వరం

ప్రభాతం ప్రభాతేశ్వరం
ప్రజ్వలం ప్రజ్వలేశ్వరం
ప్రణామం ప్రణామేశ్వరం
ప్రమాణం ప్రమాణేశ్వరం

సమయం సమయేశ్వరం

ప్రకాంతం ప్రకాంతేశ్వరం
ప్రశాంతం ప్రశాంతేశ్వరం

ప్రావీణ్యం ప్రావీణ్యేశ్వరం
ప్రఖ్యాతం ప్రఖ్యాతేశ్వరం

ప్రభూతం ప్రభూతేశ్వరం
స్వభూతం స్వభూతేశ్వరం

సంభోగం సంభోగేశ్వరం
సంయోగం సంయోగేశ్వరం

ప్రయాణం ప్రయాణేశ్వరం
స్వయానం స్వయానేశ్వరం

ఇదేనా రామరాజ్యం

ఇదేనా రామరాజ్యం
ఇదేనా రాజ్యాంగం

ఇదేనా భారతీయం
ఇదేనా సామ్రాజ్యం

ఇదేనా భారతరాజ్యం
ఇదేనా ప్రభుత్వరాజ్యం

మంచి మనుషులనే కాదు మంచి తనాన్ని కూడా మార్చేను మన రాజ్యంగం
మంచి మనుగడనే కాదు మనిషి మానవత్వాన్ని కూడా మార్చేను మన రాజ్యం  || ఇదేనా ||

ఎందరో మహానుభావులు కలలుగన్న మన ప్రదేశం కథలలో కూడా నిలువలేదు
ఎందరో మహానీయుల నాయకులున్నా మన ప్రదేశం చరిత్రలో కూడా చేరలేదు

ఎందరో మహర్షులు ఎదుగుతున్న మన ప్రదేశం పాఠ్యాంశాలలో కూడా నోచుకోలేదు 
ఎందరో మహాత్ములు ఒదుగుతున్న మన ప్రదేశం గ్రంథాలలో కూడా ముద్రించలేదు  || ఇదేనా ||

ఎందరో ఉపాధ్యాయులు బోధిస్తున్నా మన ప్రదేశం ఉన్నత స్థాయిలో కూడా చేరుకోలేదు
ఎందరో బౌద్దులు ఉపదేశిస్తున్నా మన ప్రదేశం అత్యున్నత గౌరవాన్ని కూడా పొందలేదు

ఎందరో మేధావులు శ్రమించిపోతున్నా మన ప్రదేశం ప్రపంచ గమ్యాన్ని తలచలేదు 
ఎందరో శ్రామికులు నశించిపోతున్నా మన ప్రదేశం విశ్వ ప్రశాంతతను గమనించలేదు  || ఇదేనా || 

Friday, January 10, 2020

స్వామి స్వామి స్వామి నీ రూపమే శరణం

స్వామి స్వామి స్వామి నీ రూపమే శరణం
స్వామి స్వామి స్వామి నీ భావమే అభయం

స్వామి స్వామి స్వామి నీ రూపమే ప్రభాతం
స్వామి స్వామి స్వామి నీ భావమే ప్రజ్వలం  || స్వామి ||

స్మరించుటలో నీ స్వరూపమే స్వయంభువం
స్పందించుటలో నీ స్వభావమే స్వయంకృతం

దర్శించుటలో నీ విశ్వ రూపమే సుదర్శనం
ఆచరించుటలో నీ విశ్వ భావమే సుచరితం

ఆవిష్కరించుటలో నీ దివ్య రూపమే ఆచరితం
అలంకరించుటలో నీ దివ్య భావమే అర్పితం    || స్వామి || 

ఆశ్రయించుటలో నీ మహా రూపమే ఆదర్శం
అనుగ్రహించుటలో నీ మహా భావమే అగ్రజం

ఆశ్వాదించుటలో నీ నవ రూపమే అనుబంధం
అధిరోహించుటలో నీ నవ భావమే అనుభవం

జీవించుటలో నీ భవ్య రూపమే ప్రబోధితం
ఉదయించుటలో నీ భవ్య భావమే ప్రభూతం  || స్వామి || 

బహుమానం ఇచ్చేదెవరు

బహుమానం ఇచ్చేదెవరు
పురస్కారం అందించేదెవరు

సత్కారం చేసేదెవరు
సన్మానం గౌరవించేదెవరు

విభూషణం ధరించేదెవరు
అలంకరణం అర్పించేదెవరు

దేహ కృషికి మనోహరమైన అనుభూతి కల్పించేదెవరు  || బహుమానం ||

బహుమతిగా శ్రమించిన మనస్సుకు అలసట తీరేదెప్పుడు
ప్రాణమతిగా కృషించిన వయస్సుకు ప్రయాస ఆగేదెప్పుడు

బహుజనులకై సహకారం అందించిన ఆయుస్సుకు ఊరట కలిగేదెప్పుడు
బహుసేనులకై సంతోషం పండించిన మేధస్సుకు ఆర్భాటం నిలిచేదెప్పుడు

మహానుభావుల మేధస్సులను నిలుపుకోవాలి గౌరవంగా సత్కరించుకోవాలి  || బహుమానం ||

జాణమతిగా శ్రమించిన దేహస్సుకు ఆరాటం అంతరించేదెప్పుడు
సేనమతిగా కృషించిన శ్రేయస్సుకు అలజడి శాంతించేదెప్పుడు

పరమతిగా విజ్ఞానం సంభాషించిన తేజస్సుకు అనర్థం నశించేదెప్పుడు
వేదమతిగా వేదాంతం బోధించిన ఛందస్సుకు అపకారం తొలిగేదేప్పుడు

మహానీయుల దేహస్సులను ఆదుకోవాలి ఆనందంగా ఆరాధించుకోవాలి  || బహుమానం ||

శ్రీకరం విజ్ఞేశ్వరం

శ్రీకరం విజ్ఞేశ్వరం 

జీవం విజ్ఞేశ్వరం
దైవం విజ్ఞేశ్వరం
దేవం విజ్ఞేశ్వరం
భావం విజ్ఞేశ్వరం

బీజం విజ్ఞేశ్వరం
తేజం విజ్ఞేశ్వరం

కాలం విజ్ఞేశ్వరం
జాలం విజ్ఞేశ్వరం

గీతం విజ్ఞేశ్వరం
ప్రీతం విజ్ఞేశ్వరం
హితం విజ్ఞేశ్వరం

తీరం విజ్ఞేశ్వరం
పరం విజ్ఞేశ్వరం

విశ్వం విజ్ఞేశ్వరం
అశ్వం విజ్ఞేశ్వరం

వేదం విజ్ఞేశ్వరం
నాదం విజ్ఞేశ్వరం
పాదం విజ్ఞేశ్వరం

శర్మం విజ్ఞేశ్వరం
వర్మం విజ్ఞేశ్వరం
ధర్మం విజ్ఞేశ్వరం
మర్మం విజ్ఞేశ్వరం

నవ్యం విజ్ఞేశ్వరం
భవ్యం విజ్ఞేశ్వరం
దివ్యం విజ్ఞేశ్వరం
కావ్యం విజ్ఞేశ్వరం
శ్రావ్యం విజ్ఞేశ్వరం

సత్వం విజ్ఞేశ్వరం
తత్వం విజ్ఞేశ్వరం

గంధం విజ్ఞేశ్వరం
బంధం విజ్ఞేశ్వరం
ఇంధం విజ్ఞేశ్వరం

కర్ణం విజ్ఞేశ్వరం
వర్ణం విజ్ఞేశ్వరం
పూర్ణం విజ్ఞేశ్వరం
చూర్ణం విజ్ఞేశ్వరం

గానం విజ్ఞేశ్వరం
మౌనం విజ్ఞేశ్వరం
ధ్యానం విజ్ఞేశ్వరం

సైన్యం విజ్ఞేశ్వరం
మన్యం విజ్ఞేశ్వరం

వాసం విజ్ఞేశ్వరం
ధ్యాసం విజ్ఞేశ్వరం

పుష్యం విజ్ఞేశ్వరం
దృశ్యం విజ్ఞేశ్వరం

సర్వం విజ్ఞేశ్వరం
పూర్వం విజ్ఞేశ్వరం

పుష్పం విజ్ఞేశ్వరం
భాష్పం విజ్ఞేశ్వరం

నిత్యం విజ్ఞేశ్వరం
సత్యం విజ్ఞేశ్వరం
నృత్యం విజ్ఞేశ్వరం

కార్యం విజ్ఞేశ్వరం
వీర్యం విజ్ఞేశ్వరం
శౌర్యం విజ్ఞేశ్వరం
సూర్యం విజ్ఞేశ్వరం

తగరం విజ్ఞేశ్వరం
సాగరం విజ్ఞేశ్వరం

గమనం విజ్ఞేశ్వరం
రమణం విజ్ఞేశ్వరం

చలనం విజ్ఞేశ్వరం

పత్రం విజ్ఞేశ్వరం
క్షేత్రం విజ్ఞేశ్వరం
గాత్రం విజ్ఞేశ్వరం
నేత్రం విజ్ఞేశ్వరం
చిత్రం విజ్ఞేశ్వరం
పుత్రం విజ్ఞేశ్వరం
యాత్రం విజ్ఞేశ్వరం

వరుణం విజ్ఞేశ్వరం
తరుణం విజ్ఞేశ్వరం

దేహం విజ్ఞేశ్వరం
దాహం విజ్ఞేశ్వరం
గృహం విజ్ఞేశ్వరం
మోహం విజ్ఞేశ్వరం
స్నేహం విజ్ఞేశ్వరం

ప్రదేశం విజ్ఞేశ్వరం
స్వదేశం విజ్ఞేశ్వరం

ఉత్తిష్టం విజ్ఞేశ్వరం
ప్రతిష్టం విజ్ఞేశ్వరం

కాంతం విజ్ఞేశ్వరం
దంతం విజ్ఞేశ్వరం
ప్రాంతం విజ్ఞేశ్వరం

ధరణం విజ్ఞేశ్వరం
స్మరణం విజ్ఞేశ్వరం

నామం విజ్ఞేశ్వరం
ప్రేమం విజ్ఞేశ్వరం
హోమం విజ్ఞేశ్వరం

తంత్రం విజ్ఞేశ్వరం
మంత్రం విజ్ఞేశ్వరం
యంత్రం విజ్ఞేశ్వరం

ప్రబోధం విజ్ఞేశ్వరం
స్వబోధం విజ్ఞేశ్వరం

సుగుణం విజ్ఞేశ్వరం
త్రిగుణం విజ్ఞేశ్వరం

త్రిపురం విజ్ఞేశ్వరం
త్రిశూలం విజ్ఞేశ్వరం

ప్రభాతం విజ్ఞేశ్వరం
ప్రజ్వలం విజ్ఞేశ్వరం
ప్రణామం విజ్ఞేశ్వరం
ప్రమాణం విజ్ఞేశ్వరం

సమయం విజ్ఞేశ్వరం

ప్రకాంతం విజ్ఞేశ్వరం
ప్రశాంతం విజ్ఞేశ్వరం

ప్రావీణ్యం విజ్ఞేశ్వరం
ప్రఖ్యాతం విజ్ఞేశ్వరం

ప్రభూతం విజ్ఞేశ్వరం
స్వభూతం విజ్ఞేశ్వరం

సంభోగం విజ్ఞేశ్వరం
సంయోగం విజ్ఞేశ్వరం

ప్రయాణం విజ్ఞేశ్వరం
స్వయానం విజ్ఞేశ్వరం

గమనించు నా జీవితం

గమనించు నా జీవితం
సవరించు నా జీవనం

సంబోధించు నీ విజ్ఞానం
సంభాషించు నీ వేదాంతం

నన్ను అధిరోహించేందుకు ఆశ్రయించగలవా నీ సమయంతో  || గమనించు ||

నిశ్చలమై ఉన్నదే నా రూపం
ప్రక్షాళనమై ఉన్నదే నా భావం 

అధ్యాయమై ఉన్నదే నా జ్ఞానం
ఆద్యంతమై ఉన్నదే నా వేదం

ప్రభాతమై ఉన్నదే నా తత్వం
ప్రభూతమై ఉన్నదే నా తపం   || గమనించు ||

నిర్ణీతమై ఉన్నదే నా జీవితం
నిస్స్వార్థమై ఉన్నదే నా జీవనం

సత్యమై ఉన్నదే నా అనుభవం
నిత్యమై ఉన్నదే నా అనుబంధం

సర్వమై ఉన్నదే నా నియమం
శాంతమై ఉన్నదే నా నిర్ణయం   || గమనించు || 

హితం మారుతున్నది నేటి కాలమున

హితం మారుతున్నది నేటి కాలమున
సత్యం మార్చుకున్నది నేటి సమయాన

వేదం తరుగుతున్నది నేటి కాలమున
నాదం తపించుతున్నది నేటి సమయాన

కార్యం ప్రయాసపడుతున్నది నేటి కాలమున
జ్ఞానం పరిశోధింపబడుతున్నది నేటి సమయాన  || హితం ||

ఉన్నతమై ఉన్నా కాలం అవినీతిగా చేరుతున్నది
ప్రముఖమై ఉన్నా సమయం అనర్థంగా సాగుతున్నది

నిస్స్వార్ధమై ఉన్నా కాలం స్వార్థంతో ఎదుగుతున్నది
నిశ్చలమై ఉన్నా సమయం ఆరాటంతో ప్రయాణిస్తున్నది  || హితం ||

సుగుణమై ఉన్నా కాలం వ్యర్థాలతో నడిపిస్తున్నది
పరమార్థమై ఉన్నా సమయం అర్ధాంతంతో కదులుతున్నది

దైవత్వమై ఉన్నా కాలం దారిద్రముతో వెళ్ళుతున్నది
సత్యత్వమై ఉన్నా సమయం దౌర్భాగ్యంతో వస్తున్నది  || హితం || 

సరిగమల స్వరాలను స్మరించవా ప్రభూ

సరిగమల స్వరాలను స్మరించవా ప్రభూ
పదనిసల పదాలను సవరించవా ప్రభూ

సంగీతాల గీతాలను స్వరించవా ప్రభూ
సంగాత్రాల గాత్రాలను శృతించవా ప్రభూ

గానాల గమకాలను గమనించవా ప్రభూ
గేయాల గద్యాలను ఘనించవా ప్రభూ

సంగీతం స్వర సాహిత్య గీతాల స్వరార్థమే ప్రభూ
సంగాత్రం పద పాండిత్య గాత్రాల పదార్థమే ప్రభూ  || సరిగమల ||

ఉదయించు స్వరములను ఉద్భవించు శృతులను స్వరమే పలికించేను
ఉద్ఘట్టించు నాదాలను ఉత్కంటించు గాత్రాలను స్వరమే అధిరోహించేను

పరిశోధించు స్వరాలను పర్యవేక్షించు శృతులను స్వరమే పరిభ్రమించేను
పరిశీలించు నాదాలను పరిగణించు గాత్రాలను స్వరమే పరాక్రమించేను    || సరిగమల ||

అనుకరించు స్వరాలను అపేక్షించు శృతులను స్వరమే సవరించేను
అతిశయించు నాదాలను ఆజ్ఞాపించు గాత్రాలను స్వరమే సంధించేను

అతిక్రమించు స్వరాలను ఆవహించు శృతులను స్వరమే అభీష్టించేను
అపహరించు నాదాలను అలసటించు గాత్రాలను స్వరమే అలవరించేను  || సరిగమల || 

Thursday, January 9, 2020

తెలిసిందా విజ్ఞానం

తెలిసిందా విజ్ఞానం
తెలిపిందా వేదాంతం

పలికిందా ప్రజ్ఞానం
పిలిచిందా ప్రావీణ్యం

సాగిందా సహనం
చేరిందా సామర్థ్యం

తెలుసుకో నీ జీవితం తలుచుకో నీ జీవనం
స్మరించుకో నీ జీవితం సాధించుకో నీ జీవనం  || తెలిసిందా ||

ఎదగాలనే ఆలోచనతో జీవితాన్ని అధిరోహించాలి
ఒదగాలనే విధేయతతో జీవనాన్ని అభ్యాసించాలి

ఆశ్రయించాలనే గౌరవంతో ప్రగతిని ఆదరించాలి
ఆదుకోవాలనే జిజ్ఞాసతో పరిస్థితిని మలుచుకోవాలి

శ్రమించాలనే భావనతో సాధనను సంభాషించాలి 
కృశించాలనే తత్వనతో సమయాన్ని అర్పించాలి  || తెలిసిందా ||

శాంతించాలనే ప్రకటనతో విచారణను జయించాలి
పరిపాలించాలనే ధర్మంతో ప్రణాళికను పూర్ణించాలి

నడిపించాలనే న్యాయంతో చట్టాన్ని గెలిపించాలి
ఉపయోగించాలనే సత్యంతో వేదాన్ని బోధించాలి

విహారించాలనే లక్ష్యంతో అనుభవాన్ని అనుసంధించాలి 
ప్రయాణించాలనే ధ్యేయంతో సంస్కృతిని అనుకరించాలి  || తెలిసిందా ||

ఏనాటి వాడివో సూర్య దేవా

ఏనాటి వాడివో సూర్య దేవా
ఎంతటి వాడివో సూర్య దేవా

ఎక్కడి వాడివో సూర్య దేవా
ఎలాంటి వాడివో సూర్య దేవా

నిన్నే ఆచరించి కొలిచెదము
నిన్నే ఆశ్రయించి జీవించెదము  || ఏనాటి ||

నీ రూప తేజమే మేధస్సుకు ఉత్తేజము
నీ స్వర్ణ భావమే దేహస్సుకు ఉల్లాసము

నీ కాంతి స్వరూపమే వయస్సుకు ప్రకాశము
నీ శాంతి స్వరూపమే మనస్సుకు ప్రజ్వలము

నీ విశ్వ కిరణమే ఆయుస్సుకు పర్యావరణము
నీ దివ్య కిరణమే శ్రేయస్సుకు పత్రహరితము   || ఏనాటి ||

నీ సూర్యోదయమే మేధస్సుకు సుగుణ విచక్షణము
నీ శుభోదయమే దేహస్సుకు సుగంధ ఇంద్రియము

నీ మహోదయమే వయస్సుకు సుజన సంస్కారము
నీ సర్వోదయమే మనస్సుకు సుఫల సంభాషణము

నీ నవోదయమే ఆయుస్సుకు సుందర కవచము
నీ జీవోదయమే శ్రేయస్సుకు సుమిత్ర సిద్ధాంతము  || ఏనాటి ||


ఉదయించునా సూర్యోదయం

ఉదయించునా సూర్యోదయం
జీవించునా సూర్య తేజోదయం

గమనించునా సూర్య ప్రకాశం
ధ్యానించునా సూర్య ప్రభాతం

తిలకించునా సూర్య కిరణం
వర్ణించునా సూర్య ప్రజ్వలం

నడిపించునా సూర్య చలనం
ప్రయాణించునా సూర్య కాలం

కనిపించునా సూర్య ప్రమేయం
వినిపించునా సూర్య ప్రణామం

కలిగించునా సూర్య దర్శనం
కదిలించునా సూర్య ఉత్తేజం

ఆచరించునా సూర్య ప్రక్రియం
ఆశ్రయించునా సూర్య ప్రదేశం

అనుభూతించునా సూర్య జీవితం
సంభూతించునా సూర్య ప్రస్థానం

అధిరోహించునా సూర్య స్థావరం
అనుగ్రహించునా సూర్య స్థానం

పలకించునా సూర్య కీర్తనం
బోధించునా సూర్య హితత్వం

తపించునా సూర్య యోగం 
తన్మయించునా సూర్య ధ్యానం

కరుణించునా సూర్య స్వభావం
ప్రార్థించునా సూర్య వేదాంతం

కీర్తించునా సూర్య జీవనం
స్మరించునా సూర్య నాదం

శ్వాసించునా సూర్య జీవం
విశ్వసించునా సూర్య రూపం

పులకించునా సూర్య కాంతం
పుష్పించునా సూర్య మంత్రం

అస్తమించునా సూర్యాస్తమయం
మరణించునా సూర్య తేజోదయం 

ఏ ఆత్మ రూపం మహాత్మకు మహా స్వరూపం

ఏ ఆత్మ రూపం మహాత్మకు మహా స్వరూపం
ఏ ధాత్మ రూపం సుధాత్మకు మహా స్వరూపం

ఏ ఆత్మ భావం పరమాత్మకు మహా స్వభావం
ఏ ధాత్మ భావం పరధాత్మకు మహా స్వభావం

ఏ ఆత్మ తత్వం ఆత్మీయతకు మహా స్వతత్వం
ఏ ధాత్మ తత్వం ధాత్మీయతకు మహా స్వతత్వం

ఆత్మ రూపమే భావాల తత్వం ధాత్మ రూపమే భావాల తత్వం  || ఏ ఆత్మ ||

పర ఆత్మ రూపం పర ధాత్మ రూపం మహా పర యోగం
పర ఆత్మ భావం పర ధాత్మ భావం మహా పర సంభోగం 
పర ఆత్మ తత్వం పర ధాత్మ తత్వం మహా పర పూర్ణం

ఆత్మ రూప భావ తత్వాల పర యోగమే ధాత్మకు మహా పర సంభోగ పూర్ణం  || ఏ ఆత్మ ||

పర ఆత్మ రూపం పర ధాత్మ రూపం మహా పర వేదం
పర ఆత్మ భావం పర ధాత్మ భావం మహా పర జ్ఞానం
పర ఆత్మ తత్వం పర ధాత్మ తత్వం మహా పర జీవం

ఆత్మ రూప భావ తత్వాల పర వేదమే ధాత్మకు మహా పర ప్రజ్ఞాన జీవం  || ఏ ఆత్మ || 

అలా వైకుంఠపురంలో విహారమా

అలా వైకుంఠపురంలో విహారమా
ఇలా కైలాసపురంలో ప్రయాణమా

అలా అనంతపురంలో నడిచెదవా
ఇలా అంతఃపురంలో జీవించెదవా

మనస్సుకు నీవైనా ప్రశాంతం తెలిపెదవా
వయస్సుకు నీవైనా ప్రభాతం తలిచెదవా

జీవితం ఎలా సాగినా ఎలా మారినా వైకుంఠం కైలాసం మన ప్రయాణ విడిది వాసములే  || అలా ||

ఎలా నీవు జీవిస్తున్నా ఎలా నీవు నిద్రిస్తున్నా నీ కార్యం పగటి ప్రయాణమే
ఎలా నీవు గమనిస్తున్నా ఎలా నీవు స్మరిస్తున్నా నీ కార్యం పగటి విహారమే

ఎలా నీవు ఆలోచిస్తున్నా ఎలా నీవు యోచిస్తున్నా నీ కార్యం పగటి కాలమే
ఎలా నీవు ఉదయిస్తున్నా ఎలా నీవు తిలకిస్తున్నా నీ కార్యం పగటి తీరమే

వైకుంఠం మన ప్రభాత సమయం
కైలాసం మన ప్రయాణ కాలచక్రం  || అలా ||

ఎలా నీవు ధ్యానిస్తున్నా ఎలా నీవు ప్రయాణిస్తున్నా నీ కార్యం పగటి చరణమే
ఎలా నీవు సంభాషిస్తున్నా ఎలా నీవు భూషిస్తున్నా నీ కార్యం పగటి ధ్యేయమే 

ఎలా నీవు పరీక్షిస్తున్నా ఎలా నీవు పరిశోధిస్తున్నా నీ కార్యం పగటి ప్రభావమే
ఎలా నీవు అపేక్షిస్తున్నా ఎలా నీవు అధిరోహిస్తున్నా నీ కార్యం పగటి ప్రస్థానమే

వైకుంఠం మన భువన స్థావరం 
కైలాసం మన జీవన నివాసస్థలం  || అలా || 

Wednesday, January 8, 2020

ఏనాటి వీరుడవయ్యా ఎంతటి ధీరుడవయ్యా మహానుభావా

ఏనాటి వీరుడవయ్యా ఎంతటి ధీరుడవయ్యా మహానుభావా
ఎప్పటి యోధుడవయ్యా ఎక్కడి శూరుడవయ్యా మహానుభావా

నీ రూపం నీ స్థైర్యం శత్రువులకు సతమతమైన మరణమే మహానుభావా
నీ దేహం నీ ధైర్యం పగవాలకు అపఘాతమైన నిర్వాణమే మహానుభావా

నీలాంటి రౌద్రం నీలాంటి ప్రజ్వలం దేశ ప్రదేశాలకు రక్షణమే మహానుభావా  || ఏనాటి ||

ప్రజలంతా నీవైపే జనులంతా నీవెంటే ఐక్యతగా చైతన్యం నీచెంతే
ఋషులంతా నీవైపే మహర్షులంతా నీవెంటే ఒక్కటిగా సంవేదం నీచెంతే

రాజ్యమంతా నీవైపే సామ్రాజ్యమంతా నీవెంటే ప్రతి ఒక్కరు నీచెంతే
దేశమంతా నీవైపే ప్రదేశమంతా నీవెంటే ప్రతి అధ్యాయనం నీచెంతే  || ఏనాటి ||

గమనం నీవైపే చలనం నీవెంటే ప్రతి జీవి స్మరణం నీచెంతే
భావనం నీవైపే తత్వనం నీవెంటే ప్రతి జీవి జీవనం నీచెంతే

విజ్ఞానం నీవైపే వినయం నీవెంటే ప్రతి ఒక్కరి విధానం నీచెంతే
పరమార్థం నీవైపే పరమాత్మం నీవెంటే ప్రతి ఒక్కరి కర్తవ్యం నీచెంతే  || ఏనాటి || 

సరిలేరు నీకెవ్వరూ చిరంజీవా

సరిలేరు నీకెవ్వరూ చిరంజీవా
సరిలేరు నీకెవ్వరూ మహానుభావా

సరిలేరు నీకెవ్వరూ సహాయం చేయుటలో
సరిలేరు నీకెవ్వరూ స్నేహితం చూపుటలో

అందరిని ఆదరించే అద్భుత మహర్షివో
అందరిని ఆశ్రయించే ఆనంద ఋషివో

మానవుడవై వెలసిన మహానుభావులలో నీవు చిరంజీవుడవేనయ్యా  || సరిలేరు ||

సమయంతో శోధన చేస్తూ సాధించే సాహస స్ఫూర్తివే నీవు
సమర్థంతో బోధన చేస్తూ తపించే ప్రయాణ మూర్తివే నీవు 

సంభాషణతో సాధనం చేస్తూ పరిశోధించే సమయ స్ఫూర్తివే నీవు
సంపూర్ణతతో ప్రయోగం చేస్తూ సంబోధించే సహన మూర్తివే నీవు  || సరిలేరు ||

విశ్వాసంతో నిరంతరం శ్రమించే విశ్వానంద స్వయంకృషివే నీవు 
వినయంతో అనంతరం సాధించే విద్యానంద స్వయంకృతవే నీవు

పరమాత్మంతో సర్వం అనుగ్రహించే పరమానంద మహాత్మవు నీవు
పరమార్ధంతో నిత్యం అనుసంధించే పరమానంద మహత్వవు నీవు  || సరిలేరు || 

Friday, January 3, 2020

శృతిమించి పోవునా నీ శృతిలయం

శృతిమించి పోవునా నీ శృతిలయం
స్వరమించి పోవునా నీ స్వరలయం 

శృతి మరచి పోవునా నీ శృతిరాగం
స్వర మరచి పోవునా నీ స్వరరాగం

శృతి స్వరమే స్తంభించి పోవునా నీ సరిగమలకు
స్వర శృతియే సంకటించి పోవునా నీ పదనిసలకు

సంగీతాన్ని స్మరణం చేసుకో సరిగమలను సవరణం చేసుకో పదనిసలను సక్రమం చేసుకో
గీతమే సంగీతమై గానమే సంగాత్రమై గేయమే సమన్వితమై సాగించును నీ శృతి స్వరంలో  || శృతిమించి ||

పల్లవియే పలకించునా నీ రాగ స్వరాగాలను సమ వాణిలో
చరణమే పులకించునా నీ గీత సంగీతాలను సమ బాణీలో

భావనమే శృతించునా నీ గాన గీతాలను సమ సాహితిలో
తత్వనమే స్వరించునా నీ రాగ స్వరాలను సమ వైఖరిలో  || శృతిమించి ||

గమనమే ధ్వనించునా నీ రాగ శృతి వేదాలను సమ దారిలో
చలనమే వర్ణించునా నీ భావ స్వర నాదాలను సమ తీరిలో

స్మరణమే కార్యాచరణమై నీ వేద గీతాలను శృతించునా సమ పాళిలో
తరుణమే కార్యాదరణమై నీ నాద గేయాలను స్వరించునా సమ తాళిలో  || శృతిమించి || 

మధురం మధురం అతిమధురం ప్రకృతి రూపం

మధురం మధురం అతిమధురం ప్రకృతి రూపం
మధురం మధురం అతిమధురం ఆకృతి రూపం 

మధురాతి మధురం నీ సౌందర్యం
మధురాతి మాధుర్యం నీ శృంగారం

మధురాతి మధుర మనోహరం నీ వయ్యారం
మధురాతి మధుర మనోగతం నీ రమణీయం  || మధురాతి ||

మధుర మాణిక్యం నీ సొగసు సహజత్వం
మధుర చాణిక్యం నీ మనసు స్వభావత్వం   

మధుర మాన్యతం నీ వలపు వర్ణనం
మధుర సత్యతం నీ ధారపు చందనం

మధుర సుందర సుచరితం నీ అనురాగం
మధుర సుంతర సుభరితం నీ అనుబంధం  || మధురాతి ||

మధుర కళ్యాణం నీ వయసు శుభారంభం
మధుర ప్రావీణ్యం నీ అరసు శోభానందం

మధుర పర్యావరణం నీ గమన తేనీయం
మధుర పత్రహరితం నీ ప్రవాహ పానీయం

మధుర నందన సువర్ణం నీ అభినయం 
మధుర చందన సుగంధం నీ అభినందనం  || మధురాతి || 

జగమే మాతరం జగతే భారతం

జగమే మాతరం జగతే భారతం
జనమే మాతరం జనతే భారతం

జన శాంతమే మన జీవన ప్రశాంతం
జన కాంతమే మన జీవిత ప్రకాంతం

జన ఉజ్జీవనమే మన ప్రదేశ సందర్శిత ప్రతేజం 
జన ఉద్భావనమే మన ప్రదేశ సమన్విత ప్రకాశం  || జగమే ||

జగమే జయ భారత మాతరం
జగతే జయ భవ్యత మాతరం

జనమే జయ విజ్ఞాన సమాంతరం
జనతే జయ ప్రజ్ఞాన సంభాషితం

జన గణ మన భారతమే జయ ప్రజ్వల ప్రభాషితం
జన గణ మన మాతరమే జయ సుజ్వల సుభాషితం  || జగమే ||

జగమే విశ్వ భారత మాతరం
జగతే విశ్వ భవ్యత మాతరం

జనమే విశ్వ విజ్ఞాన సుమధురం
జనతే విశ్వ ప్రజ్ఞాన సుచరితమం

జన గణ మన భారతమే జయ ప్రధాన ప్రవచనం
జన గణ మన మాతరమే జయ ప్రముఖ ప్రధాతం   || జగమే || 

Thursday, January 2, 2020

శృతి రాగం తరిగింది జలం కురిపించవా ప్రభూ

శృతి రాగం తరిగింది జలం కురిపించవా ప్రభూ
స్వర నాదం అరిగింది వర్షం అర్పించవా ప్రభూ

గీత గాత్రం వణికింది నాదం స్పందించవా ప్రభూ
గాన గేయం అదిరింది రాగం మ్రోగించవా ప్రభూ

జల తరంగాలే సరిగమలను సమర్పించింది శృతించవా ప్రభూ ప్రభూ
జల వలయాలే పదనిసలను సవరించింది స్వరించవా ప్రభూ ప్రభూ    || శృతి ||

సంగీతం జల ప్రవాహ జలపాత గాన గీత సాహిత్య కావ్యం
సంకీర్ణం జల ప్రభూత జలాశయ గేయ గాత్ర పాండిత్య కీర్తనం

సద్భావం జీవ భావాల శ్వాస నాదాల శృతి స్వరాగం
సందర్భం జీవ తత్వాల శ్వాస రాగాల స్వర ప్రయాసం   || శృతి ||

సరిగమ గమనం ధ్యాస ప్రభావాల సమన్వయ గీతం
పదనిస మననం ధ్యాస ప్రవాహాల సమన్విత గాత్రం

సంభాషితం సరిగమల సద్భావతీయ గంగా ప్రవాహం 
సంబోధితం పదనిసల సందర్భతీయ గంగా ప్రభావం   || శృతి || 

శ్వాస హృదయంతోనే జీవించునా

శ్వాస హృదయంతోనే జీవించునా
ధ్యాస ఉదయంతోనే స్మరించునా

భావం ఆలోచనతోనే జీవించునా
తత్వం ఆచరణతోనే స్మరించునా

వేదం మేధస్సుతోనే గమనించునా
జ్ఞానం దేహస్సుతోనే స్పందించునా

రూపం జీవించుటలో విశ్వంతోనే పరిశోధించునా  || శ్వాస ||

ప్రకృతియే మన హృదయ వైద్యం
ఆకృతియే మన ఉదయ స్థైర్యం

జాగృతియే మన దేహ చలనం
ప్రకృతియే మన రూప గమనం

విశ్వతియే మన జ్ఞాన పీఠం
జగతియే మన వేద స్థానం  || శ్వాస ||

భావతియే మన ఆలోచన పరమార్థం
తత్వతియే మన యోచన పరమాత్మం

సంస్కృతియే మన భాష ప్రజ్ఞానం
పధ్దతియే మన శాస్త్ర సిద్ధాంతం

ఉన్నతియే మన ఖ్యాతి ప్రాధాన్యం
సంతతియే మన జీవ పారంపర్యం  || శ్వాస || 

నన్నే క్షమించవా నన్నే శిక్షించవా

నన్నే క్షమించవా నన్నే శిక్షించవా
నన్నే దండించవా నన్నే శపించవా

నా జీవితం ఎవరికి ఆచరణగా తోచలేదు
నా జీవనం ఎవరికి ఆశ్రయంగా తోచలేదు

నా భావం ఎవరికి అనుబంధం కాలేదు
నా తత్వం ఎవరికి అనురాగం కాలేదు

నా ఆలోచన నాలోనే నాతోనే ఆగిపోయింది  || నన్నే ||

నా రూప భావం ఎవరికి ఏమని తెలుసు
నా దేహ తత్వం ఎవరికి ఏమని తెలుసు

నా వేద నాదం ఎవరికి ఏమని తెలుసు
నా జ్ఞాన రాగం ఎవరికి ఏమని తెలుసు

ఎదుగుదల లేని జీవితం ఎవరికి ఇష్ఠంగా కలుగును
పెరుగుదల లేని జీవనం ఎవరికి ప్రియంగా కలుగును 

హితం ప్రేమం ప్రియం స్నేహం ఎవరికి ఎలా ఉంటాయో తెలుసా  || నన్నే ||

నా జీవ స్మరణం ఎవరికి ఏమని తెలుసు
నా ఆత్మ గమనం ఎవరికి ఏమని తెలుసు

నా శ్వాస చలనం ఎవరికి ఏమని తెలుసు
నా ధ్యాస పయనం ఎవరికి ఏమని తెలుసు

అభివృద్ధి లేని జీవితం ఎవరికి ఇష్ఠంగా కలుగును
సంవృద్ధి లేని జీవనం ఎవరికి ప్రియంగా కలుగును 

హితం ప్రేమం ప్రియం స్నేహం ఎవరికి ఎలా ఉంటాయో తెలుసా  || నన్నే || 

బహుమానమే ఇచ్చుకోవాలి బహుమతులే పంచుకోవాలి

బహుమానమే ఇచ్చుకోవాలి బహుమతులే పంచుకోవాలి
బహుజనమే మెచ్చుకోవాలి బహుజనతే ఆచరించుకోవాలి

బహుమానం అనంత కార్యాల వేద విభూషణం
బహుతనం ఆనంద కార్యాల దివ్య అలంకారణం

బహుమానమే విశేష కార్యాల గౌరవ సత్కారం
బహుత్యాగమే విశిష్ట కార్యాల గౌతమ సన్మానం

బహుమానం విశ్వ భావాల గౌరవ పురస్కార భూషిత సంకేతం  || బహుమానమే ||

శ్రమించు జీవమే ఆశ్రయించునా ఆనంద భరిత పత్రం
కృషించు రూపమే ఆచరించునా అద్భుత చరిత దళం

ఆశ్రయించు జీవ భావమే ప్రకటించునా అమోఘ కార్య సూత్రం
ఆదరించు జీవ తత్వమే ఆవిష్కరించునా ఆరోగ్య కర్త సిద్ధాంతం

ఉత్తముల హిత భావాల శ్రమదానం బహు విధాల ప్రయోజనం  || బహుమానమే ||

స్మరించు జీవ నాదమే బహుకరించునా దేహానంద ఖ్యాతి పారితోషికం
శృతించు జీవ రాగమే అనుగ్రహించునా రూపానంద కీర్తి గౌరవపూర్వకం

ధరించు జీవమే ధన్యవాదం తెలుపునా దేహానంద పూర్వజ్ఞాపికం
వరించు జీవమే అభివందనం తెలుపునా రూపానంద కృతజ్ఞతం 

సత్తముల సత్య తత్వాల శ్రమదానం బహు వేదాల ఉపయోగం  || బహుమానమే || 

భావంతోనే ఉన్నావా తత్వంతోనే ఉన్నావా

భావంతోనే ఉన్నావా తత్వంతోనే ఉన్నావా
వేదంతోనే ఉన్నావా జ్ఞానంతోనే ఉన్నావా

ఆలోచనతోనే ఉండలేక భావాలనే యోచిస్తున్నావా
అనర్థాలతోనే ఉండలేక తత్వాలనే యోచిస్తున్నావా

భావాల తత్వంతోనే జీవిస్తే సమస్త జీవుల యోగ క్షేమములు తెలిసే  || భావంతోనే ||

భావం బంధాల స్వభావం తత్వం నాదాల స్వరాగం
వేదం జీవుల సంభాషణం జ్ఞానం స్వరాల గమనం

భావం దైవత్వ దేహం తత్వం అద్వైత్వ రూపం
వేదం జీవత్వ అంశం జ్ఞానం అర్థాంశ సంబోధం

నీ ఆలోచన భావాలతో కలిసేలా ప్రకృతిని పరిశోధించవా  || భావంతోనే ||

జీవం అనంత ఆత్మం రూపం అద్భుత ధాత్మం
దైవం సర్వాంత భావం దేహం విశ్వాంత తత్వం

జీవం అవధూత భావం రూపం పరధూత తత్వం
దైవం అంతర్గత వేదం దేహం అంతరంగ జ్ఞానం

నీ ఆలోచన తత్వాలతో కలిసేలా ప్రకృతిని పర్యవేక్షించవా  || భావంతోనే || 

Wednesday, January 1, 2020

భావాలతోనే ఉండవలెనని బ్రంహ జ్ఞానమే తెలిపేనా

భావాలతోనే ఉండవలెనని బ్రంహ జ్ఞానమే తెలిపేనా
తత్వాలతోనే ఉండవలెనని బ్రంహ వేదమే తెలిపేనా

తన్మయంతోనే ఉండవలెనని బ్రంహ నాదమే తెలిపేనా
తపస్వితంతోనే ఉండవలెనని బ్రంహ గానమే తెలిపేనా

జగమంతా విశ్వసించుటలోనే తెలిసేనా బ్రంహ జ్ఞాన వేద విద్యార్థ పరమార్థం  || భావాలతోనే ||

ఎన్ని భావాలను తలిచానో మేధస్సుకే అంతరంగమయ్యేను
ఎన్ని తత్వాలను తపించానో దేహస్సుకే అంతర్గతమయ్యేను

ఎన్ని వేదాలను పఠించానో మనస్సుకే అనంతమయ్యేను
ఎన్ని నాదాలను బోధించానో వయస్సుకే అసంఖ్యమయ్యేను

అనంతమైన భావ వేదాలను తత్వ నాదాలను బ్రంహ జ్ఞానమే తెలుపునా  || భావాలతోనే ||

ఎన్ని రూపాలను దర్శించానో మేధస్సుకే అంతర్భూతమయ్యేను
ఎన్ని గుణాలను పరిశోధించానో దేహస్సుకే అంతర్లిఖితమయ్యేను

ఎన్ని కీర్తనలను రచించానో మనస్సుకే అంతర్భావమయ్యేను
ఎన్ని కావ్యాలను లిఖించానో వయస్సుకే అంతర్తత్వమయ్యేను

అసంఖ్యమైన రూప గుణాలను కావ్య కీర్తనలను బ్రంహ వేదమే తెలుపునా   || భావాలతోనే || 

ప్రవాహమేదయా పరిశుద్ధమేదయా

ప్రవాహమేదయా పరిశుద్ధమేదయా
ప్రయాణమేదయా పవిత్రమేదయా

ప్రభాతమేదయా ప్రధాతమేదయా
ప్రతేజమేదయా ప్రజ్వలమేదయా

ప్రకృతిని పరిశీలించు జీవ జ్ఞాన విధాన పరిశోధనమేదయా  || ప్రవాహమేదయా ||

ధ్యానించుటలో జీవ ప్రవాహం మేధస్సుకే మహా భరితమయా
గమనించుటలో జీవ ప్రయాసం దేహస్సుకే మహా చరితమయా

జీవించుటలో జీవ ప్రయాణం మనస్సుకే మహా ప్రభాతమయా
స్మరించుటలో జీవ ప్రతేజం వయస్సుకే మహా ప్రశాంతమయా

ఉదయించుటలో జీవ ప్రభాతం ఆయుస్సుకే మహా దీర్ఘమయా
ఆవతరించుటలో జీవ ప్రముఖం శ్రేయస్సుకే మహా తేజమయా  || ప్రవాహమేదయా ||

ఆశ్రయించుటలో జీవ ప్రణాళికం మేధస్సుకే మహా పరిశోధనమయా
ఆవహించుటలో జీవ ప్రమాణం దేహస్సుకే మహా పర్యవేక్షణమయా

ఆదర్శించుటలో జీవ ప్రదర్శనం మనస్సుకే మహా ప్రజాతంత్రమయా
అన్వేషించుటలో జీవ ప్రయోగం వయస్సుకే మహా సృజనాత్మకమయా

తన్మయించుటలో జీవ ప్రభూతం ఆయుస్సుకే మహా ఆనందమయా
విశ్వసించుటలో జీవ ప్రణామం శ్రేయస్సుకే మహా సంభాషణమయా   || ప్రవాహమేదయా ||