Saturday, August 28, 2010

23 ఆగస్టు 2010 న నేను చూసిన

23 ఆగస్టు 2010 న నేను చూసిన మేఘ మధ్యమున సూర్య రేఖా బింభము
సూర్యుడు అస్తమించే సమయాన 20 గజాల పొడవు 6 అంగుళాల వెడల్పుతో
మేఘాల మధ్యమున సూర్య బింభము ఎరుపు రంగులో మెరుస్తూ కనిపించింది
ఇలాంటివి ఆకాశాన నిజ జీవితంలోనే కాక నా నిద్రలో కలిగే అద్భుతాలు ఎన్నో

1 comment:

  1. మీ బ్లాగ్ లో అన్ని పోస్ట్ లు బాగున్నాయండి ..మీ పోస్ట్ లు చూసాక నా బ్లాగ్ లో ఉపయోగపడే కంటెంట్ ఏమి లేదేమో అనిపించింది...చాలా బాగా రాస్తున్నారు . keep going

    ReplyDelete