మీలోని అద్భుతాలు ఇంకొకరికి తెలిసేలా జీవించండి
ఒకరి అద్భుతం మరొకరికి మరో విజ్ఞాన అద్భుతం
ఒకరి విజ్ఞాన ఆలోచనలతో మరొకరికి మరో ఆలోచనలు కలుగుతాయి
మరో ఆలోచనలతో విజ్ఞానం చెందుతూనే అద్భుతాలు సృస్టించగలము
విశ్వమున విజ్ఞానం అద్భుతంగా సాగాలనే మరొకరికి తెలుపుతూ జీవించండి
No comments:
Post a Comment