Saturday, August 28, 2010

నా మరణాన్ని కొన్ని వేల కోట్ల

నా మరణాన్ని కొన్ని వేల కోట్ల విధాలుగా ఊహించినా ఎలా ఉంటుందో తెలియదే
జన్మించిన భావం తెలియలేక మరణించే భావం తెలియలేక నే జీవిస్తున్నానేమో
జన్మించిన భావాలను గతంలో తెలియకుండానే మరో ధ్యాసలో వదిలి ఎదిగాను
మరణించే భావాలైనా తెలుసుకోవాలనే మహా ధ్యాసతో ఆలోచిస్తూనే ఉన్నాను

No comments:

Post a Comment