విశ్వ ఖగోళంలో ఎవరు మేధావులు ఎక్కడెక్కడ ఉన్నారు దేనిని పరిశోదిస్తున్నారు
విశ్వమున జన సంఖ్య అధికమగుటలో ఎందరో మేధావులు తెలియకపోతున్నారు
ఏ మేధావి దేనిని పరిశోధిస్తున్నాడో ఎలాంటి విజ్ఞానాన్ని తెలుపుతున్నాడో తెలియదే
ఎన్నో రంగాలలో సాధించే విజ్ఞానం ఎంతటి అద్భుతమో ఎందరికో తెలియుట లేదు
విశ్వ ఖగోళమున జరిగే మేధావుల విజ్ఞాన అద్భుతాలు దూర దర్శనములలో తెలియును
నా మేధస్సు విశ్వ ఖగోళ విజ్ఞానమై జీవించాలని ఆత్మ భావాలతో విశ్వాన్ని పరిశోధిస్తున్నా
No comments:
Post a Comment