సమయం లేనప్పుడే కొన్ని వేల లక్షల కోట్ల మహా ఆలోచనలు కలుగుతాయి
ఆలోచనలన్నింటిని ఓ విజ్ఞాన వాక్యముతో మేధస్సున మరోధ్యాసలో దాచుకో
ఓ వాక్యాన్ని కోట్ల ఆలోచనలతో మహా గ్రంథంగా క్రమ సిద్ధాంతముగా లిఖించు
కోట్ల ఆలోచనలు మహా దివ్య శాస్త్ర వాఖ్యాలుగా గ్రంథములో నిలిచిపోతాయి
No comments:
Post a Comment