ఎన్ని మహా రూపాలను ఒకే సారి చూసిన కంటిలో చాలా సూక్ష్మముగానే
విశ్వ బ్రంహాండాన్ని ఒకే సారి తిలకించినా కంటికి మిక్కిలి సూక్ష్మముగానే
సూది మొన చూసినా కంటిలో మనం గుర్తించలేని అణు సూక్ష్మముగానే
ఎలాంటి యంత్ర పరికరములతో పరిశోధించి చూసినా కనబడని సూక్ష్మ రూపాలెన్నో
కాంతిలోని అణు భావ స్వభావాలు కూడా కంటిలో సూక్ష్మంగా చొచ్చుకొని ఉంటాయి
సృష్టిలో నా భావమే సూక్ష్మమైనది మాహా రూపమైనది అందుకే అన్నీ నా కంటిలోనే
నా కంటిలో అనంత విశ్వ బ్రంహాండాలు కాంతి రూప స్వభావాలు చొచ్చుకొని ఉన్నాయి
No comments:
Post a Comment