Sunday, August 29, 2010

నేనూ మీలాంటి ఆత్మ రూపాన్నే

నేనూ మీలాంటి ఆత్మ రూపాన్నే ఆలోచనలు మాత్రం విశ్వ విజ్ఞాన భావంతో ఉంటాయి
ఆలోచించే రీతి గమనం ఆశయాలు అన్వేషణ ఇలా ఎన్నో మీకు భిన్నంగా ఉంటాయి
మేధస్సులో కలిగే ప్రతి ఆలోచన భావాన్ని గమనిస్తూ విశ్వ విజ్ఞాన అర్థాన్ని గ్రహిస్తాను
ప్రతి అణువు స్వభావ రూప తత్వాన్ని విశ్వ భాషతో తెలుసుకుంటూ జీవిస్తున్నాను

No comments:

Post a Comment