Monday, August 30, 2010

కాలం మొదలైన భావన క్షణం నా

కాలం మొదలైన భావన క్షణం నా మర్మ ధ్యాసలోనే దాగింది
ఆనాటి ధ్యాస నేటికి మర్మముగా భావనను కూడా దాచాను
శూన్యాన్ని చేరుకున్నా మర్మ రహస్యం భావన లేక తెలియకున్నది
ధ్యాన ధ్యాసలోనే ఆ భావన నాలో చేరి కాల భావన నేనేనని

No comments:

Post a Comment