Sunday, August 29, 2010

నా మేధస్సులో కల్గుతున్న అనంత

నా మేధస్సులో కల్గుతున్న అనంత భావాలనే మీకు తెలుపుతున్నా
ఆలోచనలలో కలిగే భావాలకు నా మేధస్సులో అర్థాలున్నా ఎవరికి తెలియును
అర్థాలు తెలియుటకైనా నా భావాలను విజ్ఞానంగా మీకు తెలుపుతున్నా
అన్ని భావాలను ఒకే సారి చెప్పలేను కనుక ఇలా కాలంతో తెలుపుతూ ఉన్నా

No comments:

Post a Comment