Friday, August 27, 2010

నీలో ఉన్న ప్రాణం నీది కాదని శ్వాసగా

నీలో ఉన్న ప్రాణం నీది కాదని శ్వాసగా ఉన్నది విశ్వమేనని తెలుసుకో
విశ్వం నీలో నుండి తొలగిపోయిందంటే విశ్వంలో నీకు స్థానం లేదనే
విశ్వం నీలోనే జీవమై ఉండాలంటే శ్వాసగా ఉన్న విశ్వాన్నే గమనించు
శ్వాసే నిన్ను విశ్వంలో ఉంచేలా ధ్యానించాలని విజ్ఞానాన్ని గ్రహించు

No comments:

Post a Comment