విశ్వ భావాలు ఉన్నంత మాత్రం గొప్పవాడివి కాలేవు మహాత్మగా ఏనాటికీ ఎదగలేవు -
విశ్వ భావాలతో ప్రపంచాన్ని తీర్చి దిద్దేందుకు సమాజంలో శాంతి సేవ చేయగలగాలి -
సేవ చేయలేని ప్రసంగాలు ప్రచారణలు ప్రజలకై శాంతి తత్వాన్ని నీవు నేలకోల్పలేవు -
ఓ గొప్ప ఆలోచనతో శాంతి సేవకై సమాజంలో సమస్యలను తొలగించడానికి ముందుకు రావాలి -
No comments:
Post a Comment