వంద సంవత్సరాలు పూర్తైనా విశ్వ విజ్ఞానం తెలియదంటే ఆత్మలో విశ్వ గుణం అరిగిపోయింది -
విశ్వ విజ్ఞానం తెలియని విధంగా తెలుసుకోలేనంతగా జీవితంలో అవకాశం ఎప్పుడూ లభించలేదా
నీలో సత్య గుణ కాల భావన ఎరుకతో లేనందువల్ల విశ్వ విజ్ఞానాన్ని గ్రహించలేక ఉండవచ్చు
ఓ దివ్య భావన నీలో ఉంటే విశ్వ విజ్ఞానం నీ మేధస్సున వంద సంవత్సరాలకైనా చేరుతుంది
విశ్వాన్ని భావాలతో గ్రహించలేనప్పుడే మనలో విశ్వ గుణ భావ ఆత్మ తత్వాలు అరిగిపోతాయి
No comments:
Post a Comment