Saturday, August 28, 2010

విశ్వము నుండి ఆలోచనలను

విశ్వము నుండి ఆలోచనలను విజ్ఞానంగా కలిగిస్తున్నా
గ్రహించుటలో ఇంకా అజ్ఞానమేగాని విజ్ఞానం కలగటంలేదే
తాత్కాలిక పద్ధతులే జీవితానికి అవసరమనే భావిస్తున్నారు
శాశ్విత విజ్ఞాన ఆలోచనలను అర్థం చేసుకోలేకపోతున్నారు
శాంతి తత్వం మేధ మనస్సులో కలిగే వరకు అజ్ఞానమే
అజ్ఞానం తొలగిపోవాలంటే ధ్యాన సాధన చాలా అవసరమే

No comments:

Post a Comment