Saturday, August 28, 2010

విశ్వమున ఎన్ని భాషలు వెలిసినా

విశ్వమున ఎన్ని భాషలు వెలిసినా ప్రతి భాషలో అన్నీ భావ స్వభావాలుంటాయి
భాష వివిధ ప్రాంతాల మనస్థత్వాల పరంపర వేద భావాల స్వరాలతో ఏర్పడుతుంది
స్వరాలను పదాలతో కొన్నింటిని తెలిపేందుకు గుర్తించేందుకు వాడుకతో కలిగేదే భాష
పదాలను ఓ గుర్తింపుగా నిర్ణయించి వాక్యాలుగా అర్థాన్ని గ్రహిస్తున్నప్పుడే భాష ప్రదం
ప్రతి దానిని అర్థాలుగా అక్షరాలతో తెలిపినప్పుడే సంపూర్ణ భాషగా నిర్మితమవుతుంది
అక్షరాలలో ఉన్న ఆకారాలే పలికేందుకు రాగాలై లిపిగా భాషతో మారుతూ వచ్చింది

No comments:

Post a Comment