విశ్వమున బహు చిత్ర విచిత్ర అద్భుతాలు యంత్రాలలోనే
మానవ మేధస్సు యంత్రాలతోనే సాగుతూ వెళ్ళిపోతుంది
నూతన యంత్రాలతో కాలం గడిపే రోజులు భవిష్యత్ విధానం
సంతోషం వృత్తి చికిత్స ప్రయాణం ఎన్నో విధాల ఆధునిక సాంకేతిక యంత్రాలే
యంత్రాలు పనిచేసే విధానంతోనే కాల విజ్ఞానాన్ని మార్చుకుంటూ వెళ్లిపోతాము
No comments:
Post a Comment