కాలమా! తప్పు జరగాడానికి ముందు ఓ క్షణ సమయంతో సరిదిద్దేందుకు అవకాశాన్ని కల్పించు -
తప్పు జరుగుతుందని తెలిసేలోగా సరిదేద్దేందుకు నాకు అవకాశం లేకుండా కార్యం జరిగిపోతున్నది -
నా ద్వారా సృష్టిలో తప్పులు జరగాలని కర్మ సిద్ధాంతము తెలిపితే సగర్వంగా జరిగిపోవాలనుకుంటా -
తప్పు జరిగేందుకు అవకాశమున్నా సరిదిద్దుకునేందుకు నాకు అవకాశం లేదనే ఆలోచిస్తూనే ఉన్నా -
తప్పు జరిగేటప్పుడు గ్రహించే క్షణ కాల మేధస్సు ఉంది కాని జరగకుండా ఆపే శక్తి నాలో లేదెందుకో -
No comments:
Post a Comment