Monday, August 30, 2010

నా కవితకు కళ్ళు లేకున్నా విజ్ఞాన

నా కవితకు కళ్ళు లేకున్నా విజ్ఞాన మేధస్సున్నది
చూడలేకున్నా ఆనంద భాష్పాల భావమే ఉన్నది
మాటలాడకున్నా పదాలకు అర్థాలనే తెలుపుతున్నది
శ్వాస లేకున్నా జీవమై విజ్ఞానంతో జీవిస్తున్నది
అక్షరమే ఆకాశ రూపం ఇక్కడ ఈనాటి ఏనాటిదో

No comments:

Post a Comment