ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
ఎవరిని తక్కువగా ఎప్పుడూ అంచనా వేయకండి నేడు కాలం అతనికి సహకరించలేక ఆ స్థితిలో ఉన్నాడు కొంత కాలం గడిచిన తర్వాత నీ కన్నా గొప్ప స్థితిలోనే ఎవరు ఎప్పుడు ఏ స్థితిలో ఉంటారో కాలమే నిర్ణయిస్తుంది మన స్థితి మన ప్రయత్నాలలో ఉన్నా ఎప్పుడైనా మారవచ్చు
No comments:
Post a Comment