Saturday, August 28, 2010

మీ రూపం కలవారు మీ యందే

మీ రూపం కలవారు మీ యందే జీవిస్తారు
మీ రూప పోలికలు చాలా దగ్గరగా ఉంటాయి
చూసేందుకు సోదరులవలె కనిపిస్తారు
ఎక్కడో జన్మించిన వృత్తి రిత్యా కలుస్తారు
ప్రయాణమున కూడా ఎందరో కనిపిస్తూనే
జన సంఖ్య కారణమున ఎన్నో ఆశ్చర్యములు

No comments:

Post a Comment