ఇష్ట పూర్వకంగా లేని పనులను చేస్తున్నప్పుడు ఆశయాలను కూడా నెరవేర్చుకోవచ్చు -
ఆశయాలు సమస్యలతో ఉన్నా సాధనతో సాధించుకుంటూ ఇష్ట పూర్వకంగా చేయవచ్చు -
ఎప్పటి ఆశయాలైనా ఎంతటివైనా కార్య దీక్షలో సమన్వ్య సమయ స్పూర్తి ఉంటే సాధ్యమే -
ప్రాశాంతంగా ఉన్నప్పుడు ప్రణాళికను ప్రారంభించు ఉపాయ సాధనతో ముగించుటకు ప్రయత్నించు -
No comments:
Post a Comment