Monday, August 30, 2010

కాలము లేక విశ్వము ఏమగునో

కాలము లేక విశ్వము ఏమగునో గ్రహించ గలవా
మేధస్సుకు కొంతైన ఆలోచించుటకు తెలిసిందా
ఊహా గానంతో అర్థాన్ని అణువంతగానైనా గ్రహించావా
అర్థాన్ని తెలుసుకోగలిగితే విశ్వ విజ్ఞానం నీలోనే

No comments:

Post a Comment