విజ్ఞానాన్ని ఉన్నచోటనే అన్వేషించే యంత్ర విధాన సాంకేతిక జ్ఞానం వచ్చింది
యంత్రమునందే ఉన్న చోటనే కొన్నింటిని చూడవచ్చు కొనవచ్చు వినవచ్చు
ఎన్నింటినో అద్భుతాలుగా సాంకేతిక విజ్ఞానంతో యంత్రాలుగా సృష్టిస్తున్నారు
నేటి విజ్ఞానం మాయకు దగ్గరలో సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగుతున్నది
No comments:
Post a Comment