Saturday, August 28, 2010

విశ్వ భీజమే విశ్వ వృక్షమై విశ్వమంతా

విశ్వ భీజమే విశ్వ వృక్షమై విశ్వమంతా వివిధ రకాలుగా వెలిసింది
ఎన్నో అద్భుత రూపాల దివ్య స్వభావాలతో విశాలంగా నిర్మితమైనది
లోకాలుగా బ్రంహాండ స్వరూపమై ఎన్నో వర్ణాలతో సృష్టించబడింది
విశ్వమంతా ఒకేసారి కనిపించే విధంగా నేత్రానికే చాలకపోతున్నది

No comments:

Post a Comment