సృష్టిలో ఉన్నంత కాలము మన గురించి మనం మన వారు ఆలోచిస్తారు
మనకు తెలిసినవారు మనకు తెలియని మన గురించి తెలిసినవారు ఆలోచిస్తారు
మన గురించి ఎవరు ఆలోచించినా మంచి అనే భావన చర్చించేలా మనం ఎదగాలి
మన గురించి ఒక్కరు అనర్థంగా మాట్లాడినా మన ద్వారా తప్పు జరిగి ఉంటుంది
ఇంకొకరికి మన తప్పు కనిపించని విధంగా అవకాశం కల్పించకుండా జీవించాలి
No comments:
Post a Comment