అవకాశం నీకున్నా కాలం నీ స్థానాన్ని మార్చేస్తుంది
నీవనుకున్న దానిని నీకు కల్పించకుండా చేస్తుంది
విజ్ఞానంగా కాలాన్ని అర్థం చేసుకునే వరకు అయోమయం
విశ్వార్థ భావంతో జీవిస్తే ఏ క్షణం ఎక్కడున్నా విశ్వ స్థానమే
ఏ క్షణం ఎలా ఉన్నా విశ్వం కోరుకున్న భావనయేనని నేను
No comments:
Post a Comment